Home Loans: అతి తక్కువ వడ్డీకే హోం లోన్ అందిస్తున్న 10 బ్యాంకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హోం లోన్ తీసుకునేటప్పుడు.. చాలా ఇంపార్టెంట్ విషయాలను గుర్తు పెట్టుకోవాలి. లోన్ కోసం ఎటువంటి బ్యాంకును ఎంపిక చేసుకోవాలి.. అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే.. ముఖ్యంగా ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ రేట్లు కలిగి ఉందో చెక్ చేసుకోవాలి.. అతి తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందిస్తున్నటువంటి 10 బ్యాంకుల గురించి ముఖ్యమైన సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 2010లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై వడ్డీ రేటును వర్తింపజేయడానికి బేస్ లెండింగ్ రేటు అంటే BLR విధానాన్ని అమలు చేసింది. 2016లో, ఇది మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)గా మార్చారు. ఆ తరువాత, అక్టోబర్ 2019 నుంచి RBI రెపో లింక్డ్ లెండింగ్ రేటు లేదా RLLRని అమలు చేసింది. దీని ఆధారంగానే బ్యాంకులు గృహ రుణలపై వడ్డీ రేటును నిర్ణయిస్తాయి.
Also Read: Pakistan: బిపర్జోయ్ ముప్పును తప్పించుకున్న పాకిస్థాన్ .. ఇళ్లకు తిరిగొస్తున్న ప్రజలు
Also Read
- Reliance: "కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..".. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
- కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
- How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
- NSUI Protest: సీజేపీ 'త్రివర్ణ యాత్ర'కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
తక్కువ వడ్డీ రేటు ఇస్తున్న బ్యాంకులు ఇవే..
* ఇండియన్ బ్యాంక్: కనిష్ట వడ్డీ రేటు 8.45శాతం.. గరిష్ట వడ్డీ రేటు 9.1శాతం
* హెచ్డీఎఫ్సీ బ్యాంక్: కనిష్ట వడ్డీ రేటు 8.45శాతం.. గరిష్ట వడ్డీ రేటు 9.85శాతం
* ఇండస్‌ఇండ్ బ్యాంక్: కనిష్ట వడ్డీ రేటు 8.5శాతం.. గరిష్ట వడ్డీ రేటు 9.75శాతం
* పంజాబ్ నేషనల్ బ్యాంక్: కనిష్ట వడ్డీ రేటు 8.6శాతం.. గరిష్ట వడ్డీ రేటు 9.45శాతం
* బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: కనిష్ట వడ్డీ రేటు 8.6శాతం.. గరిష్ట వడ్డీ రేటు 10.3శాతం
* బ్యాంక్ ఆఫ్ బరోడా: కనిష్ట వడ్డీ రేటు 8.6శాతం.. గరిష్ట వడ్డీ రేటు 10.5శాతం
* బ్యాంక్ ఆఫ్ ఇండియా: కనిష్ట వడ్డీ రేటు 8.65శాతం.. గరిష్ట వడ్డీ రేటు 10.6శాతం
* యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: కనిష్ట వడ్డీ రేటు 8.75శాతం.. గరిష్ట వడ్డీ రేటు 10.5శాతం
* కర్ణాటక బ్యాంక్: కనిష్ట వడ్డీ రేటు 8.75శాతం.. గరిష్ట వడ్డీ రేటు 10.43శాతం
* కోటక్ మహీంద్రా బ్యాంక్: కనిష్ట వడ్డీ రేటు 8.85శాతం.. గరిష్ట వడ్డీ రేటు 9.35శాతం
Also Read: RBI: 40శాతం మార్కెట్లోకి వచ్చిన రూ.2000 నోట్లు
అయితే,.. పైన పేర్కొన్న బ్యాంకులు తక్కువ ధరలకు గృహ రుణాలను అందిస్తున్నాయి.. వాటి వడ్డీ రేటు తగ్గడం లేదా పెరుగుదల అనేది ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ స్కోర్, లోన్ వ్యవధి, లోన్ మొత్తం.. హోమ్ లోన్‌పై వడ్డీ రేటుతో పాటు, ప్రాసెసింగ్ ఫీజు, స్టాంప్ ఫీజు, వాల్యుయేషన్ ఫీజు, కొన్ని ఇతర ఛార్జీలు వంటి అనేక అదనపు ఛార్జీలు కూడా వర్తిస్తాయి. కాబట్టి, గృహ రుణం తీసుకునే సమయంలో ఇలాంటి విషయాలను మనం గుర్తుంచుకోవాలి..
తాజావార్తలు
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
ట్రెండింగ్
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!