అధిక ద్రవ్యోల్బణం తో పాటు మరి కొన్ని కారణాల వల్ల కొన్ని మేజర్ కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్నారు.. వివిధ విభాగాల్లోని లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్, మరోసారి లేఆఫ్స్‌కు తెరలేపింది. ఈసారి ఫార్మసీ బిజినెస్ యూనిట్‌లో కొంతమంది ఉద్యోగులను తొలగించింది. తాజా రౌండ్ లేఆఫ్‌లో 80 మంది ఉద్యోగులను తొలగించినట్లు ఓ రిపోర్ట్ పేర్కొంది. ఈ జాబితాలో ప్రధానంగా ఫార్మసీ టెక్నీషియన్స్, టీమ్ లీడ్స్ ఉన్నారు. అయితే రిజిస్టర్ అయిన ఫార్మసిస్ట్‌లను కంపెనీ తొలగించలేదని…
చిత్తూరు జిల్లాలోని పలమనేరులో నకిలీ వజ్రాలతో ఘరానా మోసానికి ప్రయత్నం చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి 12 నకిలీ వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రంలో స్పోర్ట్స్ అభివృద్ధిపై దృష్టి సారించాలని సీఎం జగన్ చెప్పారని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. ఇవాళ గుంటూరులో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న అంబటి రాయుడు.. కరోనా కారణంగా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో నాలుగు క్రికెట్ అకాడమీ లని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. breaking news, latest news, telugu news, ambati rayudu,…
తెలంగాణలో ఈ మధ్య సైకోలు ఎక్కువ అవుతున్నారు.. అసలు ఎక్కడినించి వస్తున్నారో కూడా తెలియకుండా కనిపించిన వారిపై దాడికి తెగబడుతున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా తెలంగాణలో మరో సైకో వీరంగం సృష్టించాడు.. కనిపించిన వారిని ఇష్టానూసారంగ కొట్టి గాయపరిచాడు.. ఈ ఘటన వరంగల్ లో వెలుగుచూసింది.. ఈ విచిత్ర సైకో సంఘటన పుప్పాలగుట్ట ప్రాంతంలో జరిగింది. అతను ఎవరో అక్కడివారికి తెలియదు. కానీ అతడు నేరుగా ఓ ఇంట్లోకి చొరబడ్డాడు.. ఇంట్లో…
కాకినాడ జిల్లా జగ్గంపేట వైసీపీ లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి తోట నరసింహం తనయుడు తోట రాంజి మాట్లాడుతూ.. పంది బలిస్తే ఏనుగు కాదు.. పంది పందే అంటూ వ్యాఖ్యానించారు. breaking news, latest news, telugu news, Jaggampeta YCP, ysrcp,
iPhone.. ఈ బ్రాండ్ కు యూత్ చాలా మంది కనెక్ట్ అయ్యి ఉంటారు.. అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండెడ్ ఫోన్లలో ఇది ఒకటి. చాలా మంది ముఖ్యంగా ఐఫోన్ కొనడానికి సంవత్సరాల తరబడి డబ్బును సేవ్ చేస్తున్నారు అంటే ఈ ఫోన్ క్రేజ్ ఏంటో ఊహించుకోవచ్చు.. ఎప్పటికి ఈ క్రేజ్ తగ్గదని చెప్పాలి.. కాస్ట్, బ్రాండ్, క్వాలిటీ అన్ని బాగుంటాయి.. అందుకే రోజు రోజుకు ఈ బ్రాండ్ ఫోన్లకు మార్కెట్ లో డిమాండ్ పెరుగుతుంది.. ఒక్క ఫోన్లు…