కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. తమిళ స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా నటించాడు.. ప్రస్తుతం హీరోగా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. ఇటీవలే హీరోగా వడక్కుపట్టి రామస్వామి చిత్రంలో నటించాడు ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పటికి సినిమాకు క్రేజ్ తగ్గలేదు.. ఇక ప్రస్తుతం ఇంగ నాన్ తాన్ కింగ్ అనే సినిమా చేస్తున్నాడు.. కాగా గత ఐదేళ్లు క్రితం…
నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా లేదు.. టాలీవుడ్, బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఈ మధ్య నటించిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.. అయితే ప్రస్తుతం జపాన్ కు బయల్దేరింది.. టోక్యో కాలింగ్ అంటూ ఫ్లైట్‌లో ఎక్కి ఇలా పోజులు పెట్టేసింది. అయితే రష్మిక మందన ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. రష్మిక ఇంత బిజీలోనూ…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ అనే చిత్రంలో నటిస్తున్నారు.. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.. ఇక సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మానుషి చిల్లార్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా డైరెక్ట్ చేశారు. ఈ ఏరియల్ యాక్షన్ డ్రామా ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. తెలుగు, హిందీలో రాబోతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.. ఈ సినిమా…
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు, పార్లమెంటరీ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను మారుస్తోంది అధికార వైఎస్సార్‌సీపీ. తాజాగా ఐదుగురు సభ్యులతో కూడిన ఎనిమిదో జాబితాను విడుదల చేసింది.
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ప్రముఖ సంస్థ నాబార్డ్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 31 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు అర్హతలు పూర్తి వివరాలను తెలుసుకుందాం.. మొత్తం పోస్టులు.. 31 పోస్టులు.. పోస్టుల వివరాలు.. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్-01, ప్రాజెక్ట్ మేనేజర్-అప్లికేషన్ మేనేజ్‌మెంట్-01, లీడ్ ఆడిటర్-02, అడిషనల్ చీఫ్ రిస్క్ మేనేజర్-01, సీనియర్ అనలిస్ట్-సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్-01, రిస్క్ మేనేజర్-క్రెడిట్…
టీవీలో ప్రతి నిమిషానికి డైరీ మిల్క్ యాడ్ వస్తుంది.. తియ్యని వేడుక చేసుకోవాలంటే డైరీ మిల్క్ ఉండాలి అంటూ.. ఆ కంపెనీ ఓ కస్టమర్‌కు చేదు అనుభావాన్ని ఇచ్చింది. క్యాడ్ బెరి డైరీ మిల్క్ కొన్న కస్టమర్‌కు చాక్లెట్ ఓపెన్ చేయగానే కదులుతున్న పురుగు కనిపించింది.. అది చూసి షాకైన అతను వెంటనే ఈ విషయం పై కంప్లైంట్ ఇచ్చాడు.. దాంతో ఈ విషయం కాస్త క్షణాల్లో వైరల్ అయ్యింది.. ఇటీవల హైదరాబాద్ అమీర్ పేట్ మెట్రో…
అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. రీసెంట్ గా రవితేజ నటించిన ఈగల్ సినిమాలో నటించింది.. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు సినిమాల స్పీడ్ పెంచేసింది… ఇప్పుడు ఇప్పుడు టిల్లు స్క్వేర్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలోనూ సైరెన్ అంటూ హిట్టు కొట్టేసింది. ఇక ఇప్పుడు అనుపమ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్స్ సెట్స్ మీదున్నట్టుగా కనిపించడం లేదు. అనుపమ…
వైసీపీలో కింద స్థాయి కార్యకర్తల నుంచి పెద్ద లీడర్ల వరకూ అందరినీ గౌరవంగా చూసుకుంటామని వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వైసీపీలో ఆత్మగౌరవ సమస్య అనేది రాదు.. అలా ఏ చర్యలు ఉండవన్నారు.
ఎన్నికల వేళ.. ఏపీలో రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠగా మారుతున్నాయి. వైసీపీలో అసంతృప్తులంతా ఎవరి దారి వారు చూసుకుంటుంటే.. టికెట్ల ప్రకటన తర్వాత టీడీపీ, జనసేనలో మొదలైన లుకలుకలను ఆయుధంగా మార్చుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వంగవీటి రాధాను మళ్లీ పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది వైసీపీ.