Home
Latest News
Latest News News
-
Teja Sajja: తేజా సెలెక్షన్ మాములుగా లేదుగా.. కొత్త సినిమా హీరోయిన్ ఇదిగో..
తేజా సజ్జా పేరు ఇప్పుడు తెలియని వాళ్లు ఉండరు.. గతంలో వచ్చిన సినిమాలు కేవలం సక్సెస్ అయ్యాయి.. రీసెంట్ గా సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ సినిమా మాత్రం హిట్ అవ్వడమే కాదు.. భారీ కలెక్షన్‌ను కూడా అందుకుంది.. ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టేసిన తేజ సజ్జా తరువాత ప్రాజెక్ట్‌కి రెడీ అయిపోయాడు. ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని అందరకున్నారు..అంతేకాదు హీరోయిన్ ఎవరనే దానిపై చర్చలు జరిగాయి.. ఇప్పుడు హీరోయిన్ ఎవరనే… -
Tillu Square Collections : దుమ్ముదులిపేస్తున్న ‘టిల్లు స్క్వేర్’ మూవీ.. 5 రోజులకు ఎన్ని కోట్లంటే?
డీజే టిల్లు సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది.. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.. ఆ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు.. బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.. ఇక తాజాగా ఆ సినిమాకు సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది..ఈ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది.. మరోవైపు భారీగా కలెక్షన్స్ ను కూడా అందుకుంటుంది.. ఐదు రోజులకు సినిమా… -
Ayalaan Telugu OTT: అయలాన్ తెలుగు వర్షన్ ఓటీటీలోకి వచ్చేస్తుంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమిళస్టార్ హీరో శివకార్తికేయన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఆయన సినిమా వస్తుంటాయి.. దాంతో ఇక్కడి ప్రజలకు కూడా ఈయన పేరు సుపరిచితమే.. ఈ ఏడాది సంక్రాంతికి అయలాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. తమిళంలో సంక్రాంతికి థియేటర్లలో రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది అయలాన్ మూవీ. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా దాదాపు 97 కోట్ల కలెక్షన్స్ ను అందుకుంది.. ఈ సినిమా భారీ సక్సెస్ ను… -
Registrations & Stamps : రిజిస్ట్రేషన్లు & స్టాంపుల శాఖ ఆదాయం క్షీణించింది
గత ఆర్థిక సంవత్సరం కంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపుల శాఖలో ఆదాయం తగ్గింది. 2023-24 సంవత్సరంలో భూముల రిజిస్ట్రేషన్‌ల ద్వారా శాఖ రూ.197 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించగా, అంతకుముందు సంవత్సరంలో రూ.227 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. దీంతో ఏడాదిలో రూ.30 కోట్లకు పైగా తగ్గుదల ఏర్పడింది. ఖమ్మం జిల్లాలో ఖమ్మం (జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం), వైరా, ఖమ్మం రూరల్, కూసుమంచి, మధిర, సత్తుపల్లి మరియు కల్లూరులో మరియు… -
Harish Rao : పాడి రైతులకు పెండింగ్‌లో బిల్లులను ప్రభుత్వం క్లియర్ చేయాలి
రెండు లక్షల మంది పాడి రైతులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేసేందుకు రూ.80 కోట్లు విడుదల చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు ముఖ్యమంత్రి ఏ . రేవంత్‌రెడ్డికి మరో కక్షసాధించారు. గత 45 రోజులుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో పాడి రైతులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రతి 15 రోజులకు ఒకసారి డెయిరీ బిల్లులను క్లియర్ చేసేవారని, అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం… -
Ponnam Prabhakar : కులగణనతో పాటుగా 17 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సామాజిక ఉద్యమకారుడు, బహుజనులకు ఆదర్శప్రాయుడు సర్దార్ సర్వాయి పాపన్న అని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కులగణనతో పాటుగా 17 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. రైతుల సమస్యల పేరిట ఇక్కడ దీక్ష చేస్తున్న ఎంపి బండి సంజయ్ ఢిల్లీలో… -
Nama Nageshwara Rao : ఖమ్మం నగరంలో రోజుకి ఒకసారి కరెంట్ పోతుంది
రైతాంగ సమస్యలను పరిష్కరించాలని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. కలెక్టర్‌కు వినతి పత్రం అందించిన తర్వాత ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ఉన్న పంటలు అన్ని ఎండిపోయాయని, పంటలకు ఒక్క తడి నీరు అందిస్తే పంట చేతికి వచ్చేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. దానిపై కలెక్టర్ కు వినతి పత్రం అందించేందుకు సమయానికి వస్తె కలెక్టర్ సమయానికి రాలేదన్నారు. రైతులకు పంట నష్ట… -
Konda Surekha : రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలి…
హనుమకొండ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ రేవూరి ప్రకాష్ రెడ్డి, మంత్రి కొండ సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరిలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడానికి రాహుల్ గాంధీ తెలంగాణలోని తుక్కు గూడా కి 6వ తేదీన రావడం జరుగుతుందన్నారు. రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలని ఆమె పార్టీ… -
Keerthi Suresh : బంఫర్ ఆఫర్ కొట్టేసిన కీర్తి సురేష్.. పాన్ ఇండియా స్టార్ సినిమాలో ఛాన్స్..?
పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.. ఈ సినిమాను మొదటగా మే లో రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు.. కానీ ఎన్నికల కారణంగా సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా తరువాత రాజాసాబ్, సలార్ 2, స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది.. కల్కి తర్వాత వస్తున్న సినిమాలల్లో స్పిరిట్ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. అర్జున్… -
MLC Jeevan Reddy : గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు బీజేపీ అమలు చేయలేదు
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ లు బీజేపీ అమలు చేయలేదని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. విదేశాల్లో ఉన్న నల్ల ధనం నోట్ల రద్దీతో వైట్ మనీ గా మారిపోయిందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర కు చట్ట బద్ధత కల్పించాలన్నారు జీవన్ రెడ్డి. ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేశారని, క్రూడాయిల్ దరలు తగ్గినప్పుడు పెట్రోల్, డీజిల్…
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!