నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ (నందికొండ)లో వానరాలు చనిపోయిన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్‌ను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలను, పాలనను గాలికి వదిలేసిందన్నారు. ప్రభుత్వం సాగు, తాగు నీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని, కోతులు చనిపోయిన వాటర్ టాంక్ నీరు తాగిన వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు జగదీష్ రెడ్డి. నాగార్జునసాగర్ ను మున్సిపాలిటీగా చేసి, అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ అని, 2014కు ముందు ఉన్న…
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా ‘టిల్లు స్క్వేర్ ‘.. మార్చి 29 న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను అందుకుంటూ దూసుకుపోతుంది.. ఆరు రోజుల్లోనే 91 కోట్ల కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది.. రెండు మూడు రోజుల్లో 100 కోట్ల క్లబ్ లోకి చేరుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.. గతంలో వచ్చిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వచ్చింది.. ఇక ఈ సినిమా…
టాలీవుడ్ లో ప్రతివారం సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది.. ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అవ్వగా, కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.. ఇక ఈ వారం కూడా ఎక్కువగానే సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఏ హీరో సినిమాలు విడుదల కాబోతున్నాయో ఓ లుక్ వేద్దాం పదండీ.. ఫ్యామిలీ స్టార్.. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్ ‘.. డైరెక్టర్ పరుశురాం ఈ సినిమాను…
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ను ఓవర్ నైట్ స్టార్ హీరోను చేసిన సినిమా డిజే టిల్లు.. ఈ సినిమాతో బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.. సినిమా వచ్చి చాలాకాలం అవుతున్నా కూడా ఆ సినిమా పాటలు ఇంకా వినిపిస్తున్నాయి..ఇక తాజాగా ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకేక్కిన ‘టిల్లు స్క్వేర్’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఇక సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడం మాత్రమే కాదు భారీగా కలెక్షన్స్ ను కూడా…
ఈ మధ్య కాలంలో థియేటర్లలో వస్తున్న సినిమాలకన్నా కూడా ఓటీటీలో వస్తున్న సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి ఓటీటీ ప్లాట్ ఫామ్స్.. ఇప్పటికి ఎన్నో రకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో కొన్నింటిని మాత్రమే వీక్షిస్తారు తెలుగు రాష్టాల ఆడియెన్స్.. యాక్షన్, హారర్, లవ్ స్టోరీ మూవీస్, వెబ్ సిరీస్ లను అందిస్తూ ఆడియన్స్ ప్రశంసలు అందుకుంటుంది ఓటీటీ సంస్థ ఆహా.. ఇక్కడ…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ‘ఫ్యామిలీ స్టార్ ‘.. గతంలో వచ్చిన గీతాగోవిందం సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు వస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి.. కుటుంబ బంధాలకు ప్రేమకథను జోడించి పరశురామ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా ఏప్రిల్ 5 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని అప్డేట్స్…
టాలీవుడ్ హీరోయిన్ అంజలి గురించి అందరికీ తెలుసు.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది.. ఆ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించింది..విభిన్నమైన సినిమాల్లో భాగం అవుతూ రాణిస్తుంది. తెలుగు, తమిళంలో ఆమె హీరోయిన్‌గా మెప్పిస్తుంది. ఇటీవల కాలంలో అంజలికి సినిమాలు తగ్గాయి.. అడపా దడపా సినిమాల్లో మాత్రమే కనిపిస్తూ వస్తుంది.. అయితే సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్ అవుతుంది.. ఏదొక వార్తతో వార్తల్లో హైలెట్ అవుతుంది.. తాజాగా…
హనుమకొండ జిల్లాలోని డబ్బాలు, కుమారపెల్లి మార్కెట్ కేంద్రంగా చేసుకొని యువత గంజాయి సేవిస్తున్నారు అని సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అర్థ రాత్రి వేళలో పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న టీడీపీ ఆఫీసులో బుధవారం దుత్తలూరు, వరికుంటపాడు మండలాల ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ సమీక్ష నిర్వహించారు.
షెడ్యూల్ రాకముందే అడ్మిషన్లు తీసుకుంటే ప్రైవేట్ జూనియర్ కాలేజీల పై చర్యలు ఉంటాయని ఇంటర్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. పీఆర్వోలను పెట్టుకొని కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇంటర్లో అడ్మిషన్లు చేయిస్తున్నాయనే అంశం తమ దృష్టికి వచ్చిందని బోర్డు వెల్లడించింది.