గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అధికారంలో నేతన్నల మీద ఉంది శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఇవాళ ఆయన రాజన్న సిరిసిల్ల పట్టణం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్‌లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. నేతన్నల కోసం ప్రయోజనాలు తీసుకున్నది…
తుక్కుగుడా వేదికగా రాహుల్ గాంధీ పంచ్ న్యాయ గ్యారెంటీలు ప్రకటించాడని, సోనియా గాంధీ కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు అదే తుక్కుగుడా లో ఆరు గ్యారెంటీ లు ప్రకటించిందన్నారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. వంద రోజుల్లో అమలు చేస్తాం అని చెప్పిన కాంగ్రెస్.. హామీల అమలు విఫలం అయ్యిందన్నారు. సోనియా గాంధీ కి తెలంగాణ ప్రజలకు మొహం చూపించలేకే రాహుల్ గాంధీ వచ్చాడన్నారు. రాష్ట్ర మహిళలకు ప్రకటించిన 2500 రూపాయలే ఇవ్వలేక…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాబోవు మూడు రోజులకు సంబంధించిన వాతావరణ సూచనలను భారత వాతావరణ శాఖ తెలిపింది. ఒడిస్సా నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు ఉత్తర కోస్తా ఆంధ్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు అంతర్గత రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది అని పేర్కొనింది.
సెంటి మెంట్ తో బీఆర్ఎస్ ,బీజేపీ రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి సీతక్క మండిపడ్డారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభంజనం నడుస్తుంది కాబట్టి కొంతమంది వ్యూహరక్తలతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు. ప్రశాంత్ కిశోర్ ముందునుంచి మాకు వ్యతిరేఖంగానే ఉన్నారని, రాహుల్ గాంధీ వద్దకు వస్తే ఆయన్ను పక్కన పెట్టారన్నారు. పీకే గతంలో బీఆర్ఎస్ కోసం పనిచేశారని, ఆయన చెప్పింది ఏం కాలేదు..అంతకంటే గొప్పవాళ్లు మాకున్నారన్నారు. బీజేపీ గుడుల గురించి తప్పా బడులగురించి మాట్లాడడం లేదని ఆమె…
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. పుష్ప సినిమాతో పాన్ లెవల్ లో క్రేజ్ ను అందుకున్నాడు.. ఈ సినిమా బన్నీకి బిగ్గెస్ట్ హిట్ ను అందించింది.. ప్రస్తుతం పుష్ప సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా నుంచి బన్నీ బర్త్ డే సర్ ప్రైజ్ గా టీజర్ ను విడుదల చేశారు. ఆ టీజర్ ప్రస్తుతం సోషల్…
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగారు.. పుష్ప సినిమాతో నేషనల్ స్టార్ అయ్యారు.. ఈరోజు బన్నీ 42 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు బన్నీ ఫ్యాన్స్ ఆయన ఇంటి ముందు అర్ధరాత్రి రచ్చ చేశారు. అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. బన్నీ పుట్టినరోజు రోజు వేడుకలను ఆదివారం అర్ధరాత్రి అతని…
ప్రతివారం కొత్త సినిమాలు విడుదల అవుతుంటాయి.. థియేటర్లతో పాటుగా ఓటీటీలో కూడా ఎక్కువగా సినిమాలు విడుదల అవుతుంటాయి.. అక్కడ సక్సెస్ కానీ సినిమాలు కూడా ఇక్కడ భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. ప్రతివారం ఎన్నో సినిమాలు విడుదల అవుతుంటాయి.. ఈ వారం కూడా సూపర్ హిట్ సినిమాలు విడుదల అవుతున్నాయి.. ఏ సినిమా ఏఏ ప్లాట్ ఫామ్ లో విడుదల అవుతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. నెట్‌ఫ్లిక్స్.. అన్‌లాక్డ్ (వెబ్‌సిరీస్) ఏప్రిల్ 10 వాట్ జెన్నీఫర్ డిడ్ (ఇంగ్లీష్)…
చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. పిల్లల మంచి అభివృద్ధి, ఆరోగ్యానికి మంచి నిద్ర కూడా ముఖ్యం. ఈ రోజుల్లో నిద్రలేమి సమస్య సర్వసాధారణంగా మారింది.
వాతావరణ మార్పుల హెచ్చరికలను ప్రపంచం గుర్తించింది. 2070 నాటికి 'జీరో ఎమిషన్స్' సాధించాలనే భారత్ అంతర్జాతీయ నిబద్ధతకు మద్దతు లభించింది. ఇదిలా ఉండగా.. వాతావరణం, జీవావరణం మధ్య సమతుల్యతను పాటించాలని సుప్రీంకోర్టు మొదటిసారిగా ఆదేశాలు ఇచ్చింది.
సోమవారం ప్రయాగ్రాజ్ వద్ద గంగా నది ఒడ్డున భక్తులు సోమవతి అమావాస్యను జరుపుకున్నారు. హిందూమతంలో సోమవతి అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇందులో భక్తులు తమ పూర్వీకుల ఆత్మలు శాంతించాలని స్నానం, దాన, పూజలు, ఆచారాలను నిర్వహిస్తారు.