కొలీవుడ్ లో లెజెండరీ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ తదుపరి చిత్రం షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.. శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించిన అత్యంత భారీ అంచనాల చిత్రం, తారాగణం మరియు సిబ్బంది సమక్షంలో నిన్న లాంఛనంగా పూజా కార్యక్రమంగా ప్రారంభించబడింది.. ఈ ఉదయం సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.. తమిళ చిత్ర పరిశ్రమలో అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించినందుకు పేరుగాంచిన AR మురుగదాస్ దర్శకత్వం వహించిన టాప్ లీగ్ నటుడు శివకార్తికేయన్ నటించిన…
స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్.. పలు సినిమాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.. ఇక ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.. అదికూడా మెగా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తుంది.. గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస…
స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్.. పలు సినిమాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.. ఇక ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.. తమిళ స్టార్ హీరో సూర్య వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలపై భారీ అంచనాలే…
మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి న్యాచురల్ హీరోయిన్ సాయి పల్లవి సినిమా చేయనుందనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.. సాయి పల్లవి ఎంపిక చేసుకోనే సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కమర్షియాలిటీ ఎక్కువగా ఉన్న సినిమాల్లో సాయి పల్లవి నటించదు.. ఇక ఆ సినిమాలోహీరోయిన్ క్యారెక్టర్ కు యాక్టింగ్ స్కోప్ ఉంటేనే చేస్తుంది. అంతే కాని హీరోయిన్ ను గ్లామర్ బొమ్మగా..ఎక్స పోజింగ్ కు, సాంగ్స్ కోసం,…
ప్రతి హీరోలో ఏదొక ప్రత్యేకత ఉంటుంది.. తన సినిమాలతో ఎంతో మంది అభిమానుల మనసును గెలుచుకుంటున్నారు.. తన కోసం ఏదైనా చేసేలా చేస్తున్నారు.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలను మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరో అభిమాని ఎన్టీఆర్ పై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తమ హీరో కోసం ఎంతవరకైనా వెళతారు.. ఒంటి మీద టాటూలు వేయించుకుంటారు. వాళ్ళు ధరించిన బట్టలను పోలిన…
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టాడు.. ఇక ఇటీవల ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ మెంబెర్‌గా ఎన్టీఆర్ ని అకాడమీ ఎంపిక చేయడంతో తారక్ పేరు మరోసారి రీ సౌండ్ వచ్చింది… దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి.. ఇక ఎన్టీఆర్ బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్నాడు.. డైరెక్టర్స్ కూడా ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు.. ఇదిలా ఉండగా ప్రస్తుతం వరుస సినిమాలను…
టాలివుడ్ లో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న డిజే టిల్లు ఫేమ్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే పాజిటివ్ టాక్ ను అందుకున్నాడు.. ఈయనను మాస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే..ఇక ఈమాస్ హీరో తాజాగా కొత్త అవతారం ఎత్తాడు. ఈ కుర్ర హీరో గుంటూరు టాకీస్ తో అందరిని ఆకట్టుకుని.. డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు సిద్ధు జొన్నలగడ్డ ఇక ఈ మాస్…
బాలివుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన తాజా విడుదలైన జవాన్‌తో బాక్సాఫీస్‌ను మళ్లీ కాల్చాడు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ చిత్రం మొదటి రోజు భారతదేశంలోని అన్ని భాషలలో రూ. 74 కోట్లు వసూలు చేయడంతో హిందీ సినిమా చరిత్రలో అతిపెద్ద ఓపెనింగ్ రికార్డును బద్దలు కొట్టింది.. ఇంకా వసూళ్ల జోరు తగ్గలేదు.. ఖచ్చితంగా 500 కోట్ల భారీ క్లబ్ లో సినిమా ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. జవాన్ కోసం ఉన్మాదం మధ్య, కోల్‌కతాకు చెందిన…
బాలివుడ్ బాద్షా కండల వీరుడు సల్మాన్ ఖాన్, తెలుగు స్టార్ హీరో వెంకటేష్ నటించిన తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’. కోలీవుడ్‌లో వచ్చిన ‘వీరమ్’, టాలీవుడ్లో వచ్చిన ‘కాటమ రాయుడు’ చిత్రాలకు రీమేక్ సినిమాగా ఈ సినిమాను తెరాకెక్కించారు..ఫర్హద్ సమ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సల్మాన్ కు జోడిగా పూజా హెగ్డే నటించింది. వెంకటేశ్, భూమిక, జగపతిబాబు లు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య…
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలలో మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకరు.. మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ తర్వాత కొన్ని సినిమాలు హిట్ టాక్ ను అందుకోగా మరికొన్ని సినిమాలు మాత్రం హిట్ అవ్వగా.. కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి.. ఇటీవల విరుపాక్ష సినిమా తో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో…