NTR : గోవాకు వెళ్తున్న ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టాడు.. ఇక ఇటీవల ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ మెంబెర్‌గా ఎన్టీఆర్ ని అకాడమీ ఎంపిక చేయడంతో తారక్ పేరు మరోసారి రీ సౌండ్ వచ్చింది… దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి.. ఇక ఎన్టీఆర్ బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్నాడు.. డైరెక్టర్స్ కూడా ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు..
ఇదిలా ఉండగా ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ పెడుతూ, వాటి షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. కాగా ఎన్టీఆర్ కొద్దీ రోజుల్లో గోవాకు వెళ్లబోతున్నాడని సమాచారం.. అసలు ఎన్టీఆర్ గోవాకు ఎందుకు వెళ్తున్నాడు అనేది చాలామందికి సందేహం రావొచ్చు.. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. వరుస షెడ్యూల్స్ ని పూర్తి చేస్తూ దేవరని పరుగులు పెట్టిస్తున్నాడు. మొన్నటి వరకు హైదరాబాద్ లో వేసిన ఒక ప్రత్యేక సెట్ లో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటూ వచ్చారు. ఇప్పుడు న్యూ షెడ్యూల్ కోసం గోవా వెళ్ళబోతున్నారు. అక్కడ ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్ మధ్య కీలక సన్నివేశాలను తెరకేక్కిస్తుంది..
Also Read
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
అయితే ఈ సినిమాను రెండు పార్ట్ లుగా తెరకేక్కించబోతున్నారని ఇటీవల డైరెక్టర్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు. కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మార్చి వరకు జరుగనుందని సమాచారం.. వార్ 2, NTR30 సినిమాల్లో కూడా నటించనున్నాడు. వార్ 2 చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. ఎన్టీఆర్ ఈ సినిమా సెట్స్ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో అనేది తెలియాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయబోయే NTR30 వచ్చే ఏడాది లో మొదలు కానుంది..
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!