Home
Latest Movie Updates
Latest Movie Updates News
-
Abhay 3: ‘పుష్ప’ చూశాను, ‘ట్రిపుల్ ఆర్’ చూడలేదు: కునాల్ ఖేము
బాలనటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టి ‘కలియుగ్’ తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు కునాల్ ఖేము. సినిమాలతో పాటు వెబ్ సీరిస్ తోనూ నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకుంటున్నాడు కునాల్. తాజాగా అతను నటించిన ‘అభయ్’ వెబ్ సీరిస్ సీజన్ త్రీ జీ 5లో ఈ నెల 8 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. విశేషం ఏమంటే… హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ దీన్ని డబ్ చేస్తున్నారు. తెలుగు వర్షన్ ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో కునాల్ ఖేముతో… -
IB -71: సంకల్ప్ రెడ్డి సినిమాలో అనుపమ్ ఖేర్..!
Famous Actor Anupam Kher In Sankalp Reddy Movie. ప్రస్తుతం భారతీయ చిత్రసీమ మాత్రమే కాదు… అన్ని పొలిటికల్ పార్టీలూ మాట్లాడుకుంటున్న సినిమా ఒక్కటే… ‘ద కశ్మీర్ ఫైల్స్’. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సినిమాను చూసి వినోదపు పన్ను రాయితీ ఇస్తే, ఆ పార్టీని వ్యతిరేకించే తెలంగాణ సీఎం కేసీఆర్ వంటి వారు ‘ద కశ్మీర్ ఫైల్స్’ సమాజంలో రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టే చిత్రమని అభివర్ణిస్తున్నారు. దేశ వ్యాప్తంగా నాలుగు… -
The Kashmir Files: మౌత్ టాక్ పవర్ చాటిన ‘ద కశ్మీర్ ఫైల్స్’
చిన్నచిత్రంగా వచ్చి భారీ విజయాలను చవిచూసిన సినిమాలు అనేకం ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను చూసిన చిత్రాలు అంతగా కనిపించలేదు. కారణం కరోనా కావచ్చు, మరేదైనా అవ్వవచ్చు. గత సంవత్సరం డిసెంబర నెల నుండే సినిమాలు మళ్ళీ కాంతులు విరజిమ్ముతున్నాయి. ఇప్పుడు ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రం రాకతో ఆ వెలుగులు మరింతగా పెరిగాయి. చిన్న సినిమాలకు కొత్త ఉత్సాహాన్నీ ఇచ్చాయి. ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రం రోజు రోజుకూ… -
RGV : ‘ద కశ్మీర్ ఫైల్స్’ ఓ న్యూ బెంచ్ మార్క్
Famous Director Ram Gopal Varma About The Kashmir Files Movie. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరిలోనూ చర్చనీయాంశమైన చిత్రం ‘ద కశ్మీర్ ఫైల్స్’. చిన్నచిత్రంగా విడుదలై భారీ విజయం దిశగా ఈ సినిమా పయనిస్తోంది. ఈ సినిమాపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన బాణీలో ట్వీట్ చేశారు. ఇకపై బాలీవుడ్ ను రెండు శకాలుగా విభజించాలని అన్నారు. ఒకటి ‘ద కశ్మీర్ ఫైల్స్’కు ముందు, రెండవది ‘ద కశ్మీర్ ఫైల్స్’ తరువాత అని… -
The Kashmir Files : కోట్లు కొల్లగొడుతున్న ’ ది కాశ్మీర్ ఫైల్స్’
The Kashmir Files Movie Collections. 1990వ దశకంలో లక్షలాది మంది హిందువులు కట్టుబట్టలతో కశ్మీర్ నుంచి పరాయి ప్రాంతాలకు వలస వెళ్లారు. వారిలో కొంత మంది తిరిగి వచ్చారు. చాలా మంది పుట్టిన గడ్డకు శాశ్వతంగా దూరమయ్యారు. వారి దుస్థితికి దారితీసిన పరిస్థితులు, వారిపై సాగిన దమనకాండ ఇతివృత్తంగా రూపొందిన “ది కశ్మీర్ ఫైల్స్ ” చిత్రం ఇప్పుడు సరికొత్తకు చర్చకు తెరతీసింది. సున్నిత అంశంతో కూడిన ఈ సినిమాను అధికార భారతీయ జనతా పార్టీ… -
Shah Rukh Khan : ‘పఠాన్’ ఆన్ లొకేషన్ పిక్స్ లీక్
Bollywood King Khan Shah Rukh Khan Pathaan Movie Pics Viral. బాలీవుడ్ లో రాబోయే సినిమాలలో పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో షారూఖ్ నటిస్తున్న ‘పఠాన్’ కూడా ఒకటి. ఇందులో షారుఖ్ లుక్ గతంలోనే విడుదలైంది. ప్రస్తుతం యూనిట్ స్పెయిన్‌లో షూటింగ్ జరుపుతోంది. షారూఖ్, దీపికా, జాన్ అబ్రహం ఈ షూటింగ్ పాల్గొంటున్నారు. ఆన్ లొకేషన్ నుంచి కొన్ని పిక్స్ లీకై సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. అందులో షారుఖ్ లుక్… -
SRK+ : సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్ దిశగా షారూఖ్..!
Shah Rukh Khan Announces His Own OTT Platform Name. కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇటీవల కాలంలో భాషాతీతంగా ఓటీటీలో చిన్న సినిమాల మొదలు భారీ సినిమాల వరకూ రిలీజ్ అయ్యాయి. దీనివల్ల థియేటర్ల మనుగడకు కూడా ప్రమాదం ఏర్పడింది. ఇక ఈ ఊపులో పలు కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి. అలా ప్రాంతీయభాషల్లోనూ పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పుట్టుకు వచ్చాయి. ఇది గమనించే కాబోలు… -
Shriya Saran: ‘మ్యూజిక్ స్కూల్’ మూడో షెడ్యూల్ పూర్తి!
Shriya Saran ‘Music School’ Movie 3rd Schedule Completed. ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్న ‘మ్యూజిక్ స్కూల్’ సినిమా మూడో షెడ్యూల్ పూర్తయింది. పాపారావు బియ్యాల దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. తాజాగా 45 రోజుల పాటు సాగిన మూడో షెడ్యూల్‌తో 10 పాటల చిత్రీకరణ కూడా పూర్తి చేశారు. ఇంకో పాట చిత్రీకరణ మాత్రం మిగిలింది. చిన్ని ప్రకాష్, రాజు సుందరం ఈ పాటలకు కొరియోగ్రఫీ చేశారు. తొలి రెండు షెడ్యూళ్లకు బ్రాడ్వే కొరియోగ్రాఫర్ ఆడం… -
Kashmir: ‘రోజ్ గార్డెన్’ లో ఏం జరిగింది!?
చదలవాడ సోదరులు తిరుపతిరావు, శ్రీనివాసరావు కశ్మీర్ లో నిర్మించిన మ్యూజికల్ లవ్ స్టొరీ ‘రోజ్ గార్డెన్’. నితిన్ నాష్, ఫర్నాజ్ శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ టీజర్ ను ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్, హీరో నితిన్ నాష్, దర్శకుడు రవికుమార్ పాల్గొన్నారు. టెర్రరిజం బ్యాక్ డ్రాప్…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!