Siddhu Jonnalagadda: అయ్యప్పమాలలో సిద్దు జొన్నలగడ్డ.. న్యూ లుక్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ లో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న డిజే టిల్లు ఫేమ్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే పాజిటివ్ టాక్ ను అందుకున్నాడు.. ఈయనను మాస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే..ఇక ఈమాస్ హీరో తాజాగా కొత్త అవతారం ఎత్తాడు. ఈ కుర్ర హీరో గుంటూరు టాకీస్ తో అందరిని ఆకట్టుకుని.. డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు సిద్ధు జొన్నలగడ్డ ఇక ఈ మాస్ హీరో పెర్ఫామెన్స్ కు ఫిదా అయిన వారెందరో ఉన్నారు.. ఇక ఈ హీరో న్యూ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
తనకు లైఫ్ ఇచ్చిన డిజే టిల్లుకి సీక్వెల్ సినిమా టిల్లు స్క్వేర్ తో రాబోతున్నాడు సిద్దు. ఆసినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. ఆ సినిమాను త్వరగా పట్టాలెక్కించాలని, అంతే త్వరగా విడుదల చెయ్యాలనే పక్కా ప్లాన్ లో ఉన్నాడు.. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ మధ్య ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకత్వంలో మరో కొత్త సినిమా అనౌన్స్ చేసాడు సిద్ధు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో నీరజ కోన దర్శకత్వంలో సిద్ధు హీరోగా, శ్రీనిధి శెట్టి, రాశిఖన్నా హీరోయిన్స్ గా ఈ మూవీ తెరకెక్కబోతోంది. ఈసినిమాకు’ తెలుసు కదా ‘ అనే ఆసక్తికర టైటిల్ ను ప్రకటించారు.
Also Read
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
- Ak 47 : 'ఆదర్శ కుటుంబం' చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
తాజాగా ఈమూవీ ఓపెనింగ్ జరగ్గా.. నేచురల్ స్టార్ నాని ఈమూవీని క్లాప్ కొట్టి ఓపెనింగ్ చేశారు.. ఇకపోతే ఈ ఓపెనింగ్ లో అందరి దృష్టిని ఆకర్షించాడు సిద్దు. ఈ మధ్య యంగ్ హీరోలంతా ఆధ్యాత్మిక సేవలో తరిస్తున్నారు. ఈక్రమంలోనే సిద్దు కూడా మాలలో కనిపించారు. తాజాగా సిద్ధూ జొన్నలగడ్డ ఇలా తన కొత్త సినిమా ఓపెనింగ్ లో అయ్యప్ప మాలలో కనిపించగా ఈ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. మొన్న మాస్ హీరో విశ్వక్ సేన్ అంజనేయ స్వామి మాలలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇలా బయట ఫుల్ స్పీడ్ గా ఉండే హీరోల్లో ఇలాంటి భక్తి భావం కూడా ఉందా అని ఆశ్చర్యపోతూనే అభినందిస్తున్నారు.. మొత్తానికి సిద్దు ఫోటోలు మాత్రం వైరల్ గా మారాయి..
Unveiling moments from the grand opening of #TelusuKada today!
🎬 First Clap by the Natural Star @NameisNani
🎥 Camera Switch On by @dirbobby
🎬 1st Shot Directed by @harish2you
📜 Script handover by @actor_nithiin & @AadhiOfficialFilm being Directed by @NeerajaKona &… pic.twitter.com/setsubQcei
— People Media Factory (@peoplemediafcy) October 18, 2023
తాజావార్తలు
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!