మలయాళ చిత్రాలతో తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ అందాల భామ కీర్తి సురేష్.. తక్కువ సమయంలోనే దక్షిణ భారత సినీ పరిశ్రమలో తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన తాజా చిత్రం ‘ఉప్పు కప్పురంబు’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన రాగా. జూలై 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, సుహాస్ కాటికాపరి పాత్రలో, కీర్తి గ్రామాధికారిణిగా ఈ సినిమాలో కనిపించనుంది. ఇక…
ఇరాన్‌లోని ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా బాంబులు దూసుకుపోయాయని తాజాగా డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు.
టాలీవుడ్ మెగా హీరో చిరంజీవి గురించి ఎంత చెప్పిన తక్కువే.. స్వయం కృషితో పైకొచ్చిన నటుడు.. అందుకే మెగాస్టార్ అయ్యాడు.. వయసు పెరుగుతున్నా సినిమాలను వదలకుండా కుర్ర హీరోలకు షాక్ ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు.. ఆయన సినిమాల వల్ల జనాలకు ఏదోక సందేశం ఇస్తూ వస్తున్నాడు.. అంతే నిజ జీవితంలో కూడా చిరు హీరోనే.. ఎంతోమందికి సాయం అందించాడు.. ఆయన చేసిన సేవలకు ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది..…
టాలీవుడ్ హీరో తరుణ్ ఒకప్పుడు లవర్ బాయ్ గా వరుస సినిమాలతో ఓ ఊపు ఊపేశాడు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆయన సినిమా జీవితం సాఫీగా సాగితే ఇప్పటికీ రవితేజ లలాగే స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతుండేవాడు. కానీ ఆయన జీవితంలో జరిగిన అనుకొని కారణాల వల్ల సినిమాలకు దూరం అయ్యాడు.. ఆ తర్వాత కొద్ది రోజులు రూమర్స్ నడిచాయి.. ఇప్పుడు అసలు పట్టించుకోవడమే మానేశారు.. ఇక సినిమాల సంగతి పక్కన…
మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.. ఈ సినిమాలో చిరు యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. రోజూ ఏదొక అప్డేట్ వస్తూనే ఉంది.. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ…
సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కూడా అతనికి సరైన హిట్ పడలేదు.. డిజే టిల్లు సినిమాతో భారీ సక్సెస్ ను అందుకోవడం మాత్రమే కాదు.. హిట్ ట్రాక్ ను మెయింటైన్ చేస్తున్నాడు.. ఆ సినిమాతో సిద్దు జాతకం పూర్తిగా మారిపోయింది.. ఒక్కమాటలో చెప్పాలంటే ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు.. ఆ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. టిల్లు…
సాయంత్రం ఆరు గంటలు అయితే చాలు ఆడవాళ్లు టీవీ ల ముందు అతుక్కొని పోతారు.. సీరియల్స్ కు ఆడవాళ్లకు మంచి కనెక్షన్ ఉంటుంది.. సీరియల్ కోసం ఆడవాళ్లు గొడవలు కూడా పడుతున్నారు కూడా.. ఇక తప్పక మగాళ్లు కూడా సీరియల్స్ ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.. స్టార్ మా లో ఎన్నో సీరియల్స్ వస్తుంటాయి.. అందులో బ్రహ్మముడి సీరియల్ ఒకటి.. విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సీరియల్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ…
ప్రముఖ యూట్యూబర్ చందుసాయి పరిస్థితి గురించి గత ఏడాది తెగ చక్కర్లు కొట్టింది.. లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఓ యువతిని చందు సాయి తన పుట్టిన రోజు వేడుకకు ఆహ్వానించి ఆమె పై లైంగిక దాడికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు.. ఆ కేసు నుంచి మొత్తానికి బయటపడ్డాడు.. తాజాగా ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.. జైలుకి వెళ్లిన చందు…
బలగం సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాతో కమెడియన్ వేణు డైరెక్టర్ గా సత్తా చాటాడు.. పాతికెళ్ల క్రితం ఇండస్ట్రీలోకి వచ్చిన వేణు కమెడియన్ గా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.. ఒక్కో సినిమాతో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆ తర్వాత జబర్దస్త్ షోతో బాగా పాపులర్ అయ్యాడు. అనేక సినిమాల్లో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న వేణు ఇటీవల దర్శకుడిగా మారి తెలంగాణ నేటివిటీతో…
శిల్పి అరుణ్ యోగిరాజ్ అయోధ్యలో కొత్తగా ప్రారంభించబడిన రామమందిరంలోని ‘గర్భ గృహం’లో ప్రస్తుతం ఉన్న రామ్ లల్లా విగ్రహాన్ని రూపొందించిన తర్వాత అందరినీ ఆశ్చర్యపరిచాడు . ఆయన చేసిన కృషికి ప్రశంసలు అందుకుంటున్నాయి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఎన్నో సంచలన విషయాలను చెప్పుకొచ్చాడు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. శిల్పిగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పుకొచ్చాడు.. కర్నాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ తన క్రియేషన్స్ యొక్క…