రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పలు వాయిదాల తరువాత ఎట్టకేలకు జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఇక హీరోయిన్ సాయి పల్లవి పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. ఇక సినిమాల రెమ్యూనిరేషన్, డబ్బులు విషయాలను అన్ని అమ్మకు వదిలేసానని, అవన్నీ అమ్మ…