మారుతున్న కాలం, ఆహారపు అలవాట్ల కారణంగా అనేకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.. సరైన పోషకాలు ఆహారం లేకపోవడంతో పాటు, వేళకు నిద్రపోవడం కూడా చెయ్యడం లేదు జనాలు.. అర్ధరాత్రి వరకు టీవీ, లేదా మొబైల్స్ ను చూస్తూ నిద్రపోకుండా ఉంటారు.. ఇక ఆ తర్వాత నిద్రతేలిపోతుంది.. దాంతో ఎక్కువ మంది నిద్రలేమి సమస్యలతో భాధపడుతున్నారు.. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం మీ అలవాటు మీకు హాని కలిగిస్తుంది. వయసును కూడా తగ్గిస్తుంది. రాత్రిపూట మేల్కొని ఉండడం వల్ల అనేక…