కరోనా అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. కరోనా వైరస్‌లో కొత్త కొత్త వేరియంట్‌లు పుట్టుకొస్తున్నాయి. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, డెల్టా ప్లస్, ఇప్పుడు లాంబ్డా వేరియంట్ ప్రజలను భయపెడుతున్నది. అయితే, ఈ వేరియంట్ మొదట పెరూ దేశంలో బయటపడింది. పెరూలో వచ్చిన కేసుల్లో 80 శాతం ఈ వేరియంట్ కేసులు ఉన్నాయి. ఆ తరువాత అక్కడి నుంచి ఈ వేరియంట్ చిలీ, ఈక్వెడార్, అర్జెంటైనాతో సహా 29 దేశాలకు వ్యాపించింది. ఇప్పుడు బ్రిటన్‌లో ఈ కేసులు బయటపడుతున్నాయి.…
కరోనా కేసులు ప్రపంచాన్ని ఇంకా భయపెడుతూనే ఉన్నాయి. కరోనా మహమ్మారి ఉత్పరివర్తనం చెంది వివిధ వేరియంట్‌లుగా మారుతున్నది. ఇలా మారిన వాటిల్లో డెల్టా వేరియంట్ భౌగోళిక ముప్పుగా అవతరించింది. సెకండ్ వేవ్ సమయంలో ఈ వేరియంట్ పెద్ద సునామిని సృష్టించింది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి ఇండియా బయటపడుతున్నది. ఇప్పుడు డెల్టా వేరియంట్ యూరప్ ను భయపెడుతున్నది. బ్రిటన్‌లో ఈ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే ఏకంగా 35 వేలకు పైగా కేసులు…