Lalu Prasad Yadav's demand to ban RSS: రాడికల్ ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా( పీఎఫ్ఐ) కోరలు పీకే పనిలో ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే రెండు విడతలుగా ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో దేశంలోని 15 రాష్ట్రాల్లో ఎన్ఐఏ, ఈడీ భారీ ఎత్తున పీఎఫ్ఐపై దాడులు చేసింది. ఈ సంస్థ కీలక వ్యక్తులు, కార్యకర్తలను అరెస్ట్ చేసింది. ఎన్ఐఏ విచార