ఈ రోజుల్లో ఆ యా సినిమాల్లో నటించిన హీరోయిన్లు తమ సినిమా ఆడియో వేడుకలో పాల్గొనటానికి అదనంగా డబ్బు డిమాండ్ చేస్తున్నారు. అలాంటిది ఓ తమిళ హీరో సినిమా ఆడియో ఫంక్షన్ లో 10 మంది హీరోయిన్లు సందడి చేయట విశేషంగా మారింది. ఆ హీరో ఎవరో కాదు శరవణ. లెజెండ్ శరవణన్ అనే ఇతగాడు తమిళనాడులో బడ్డింగ్ హీరో. అయితే ఇతగాడు పెద్ద బిజినెస్ మేన్. శరవణ స్టోర్స్ అధినేత అయిన ఇతగాడికి నటన అంటే…
లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘జనతా బార్’. రమణ మొగిలి దీనికి దర్శకుడు. సన్ షైన్ ఆర్ట్స్ అశ్వర్థ నారాయణ సమర్పణలో రోచిశ్రీ మూవీస్ పతాకంపై నిర్మాణం జరుపుకుంటోంది. రెండు పాటలు మినహా షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్ర విశేషాలను దర్శకుడు రమణ మొగిలి తెలియజేస్తూ ”రాయ్‌లక్ష్మీ కెరీర్‌లోనే ఇదొక డిఫరెంట్ చిత్రం. ఆమె పాత్ర చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. బాలీవుడ్ నటుడు శక్తికపూర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు” అని అన్నారు. స్పోర్ట్స్‌ను…
మిల్కీ బ్యూటీ లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో తాజాగా తెరకెక్కుతున్న థ్రిల్లర్ మూవీ ‘గర్జన’. తమిళ నటుడు శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దేవ్ గిల్, నైరా, వైష్ణవి ముఖ్య పాత్రలో నటించారు. జె ప్రతిభన్ దర్శకత్వం వహించారు. అరుల్ దేవ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎడిటర్ గా ఆర్.సుదర్శన్, ఆర్ట్ డైరెక్టర్ గా మిలన్ పని చేశారు. ఈ చిత్రానికి సురేశ్ కొండేటి పి.ఆర్.ఓ గా చేస్తుండగా… బి వినోద్ జైన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం…