టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ‘వెళ్లి పోమాకే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, తరువాత అనేక సినిమాలలో తన నటనతో మెప్పించాడు. ఇక ఇప్పుడు యూత్ ఆడియన్స్ టార్గెట్ గా ‘లైలా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ భారీ సెన్సేషన్ సృష్టించగా, విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపించి షాక్ ఇచ్చాడు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్…