ఆస్కార్ 2025 షార్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది ఆస్కార్ కమిటీ. ఈ లిస్ట్ అనేక సూపర్ హిట్ సినిమాలు చోటు సంపాదించుకోగా మరికొన్ని సినిమాలు ఈ లిస్ట్ లో చోటు కోల్పోయి షాక్ ఇచ్చాయి. అయితే ఎవరు ఊహించని విధంగా ఓ చిన్న సినిమా ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో చోటు సాధించింది. అదే సంతోష్. షహనా గోస్వామి నటించిన ఈ చిత్రం ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్‌లో అధికారకం ఎంట్రీ ఇచింది. షహనా గో స్వామి బాలీవుడ్…
బాలీవుడ్ దర్శకురాలు కిరణ్ రావు దర్శకత్వం వహించిన చిత్రం ‘లాపతా లేడీస్’. 2001లో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘లాపతా లేడీస్’. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవ వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారు అవుతారు. ఆ తరువాత జరిగిన పరిణామాలను సినిమాగా అద్భుతంగా మలిచారు దర్శకురాలు కిరణ్ రావ్. నితాన్షి గోయల్, స్పర్శ్ శ్రీవాస్తవ్ లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. Also Read : RGV…