Home
Laal Singh Chaddha
Laal Singh Chaddha News
-
నాగ చైతన్య ఫ్యాన్ బాయ్ మూమెంట్… ఆయనతో సెల్ఫీ సంబరం !
స్టార్స్ కు డైహార్డ్ ఫ్యాన్స్ ఉండడం సాధారణమే. అయితే స్టార్ సైతం కొంతమంది సెలెబ్రిటీల పట్ల అంతటి అభిమానాన్ని కలిగి ఉంటారు. వారిని కలిసే అరుదైన అవకాశం వచ్చిందంటే మనలాగే సంబరపడిపోతారు. అభిమానుల్లాగే వారు కూడా ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే… సౌత్ స్టార్ చైతన్య అక్కినేని కూడా తాజాగా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. సోషల్ మీడియాలో తన అభిమాన సెలెబ్రిటీతో కలిసి దిగిన పిక్ ను షేర్… -
బిగ్ క్లాష్ :”కేజీఎఫ్-2″తో పోటీకి సై అంటున్న స్టార్ హీరో
ఈ సంవత్సరం చాలా మంది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం “కేజీఎఫ్-2”. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా, సంజయ్ దత్ , శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్ , అనంత్ నాగ్, ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్, కార్తీక్ గౌడ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. గత ఏడాది కాలం నుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా ? అని ఆతృతగా… -
సౌత్ స్టార్ తో క్లాష్… ‘లాల్ సింగ్ చద్దా’ వెనకడుగు !
మహారాష్ట్రలో సినిమా థియేటర్లు తిరిగి ప్రారంభమైన తర్వాత పెద్ద స్టార్స్ అందరూ తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించారు. వారిలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఒకరు. ఆయన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ 2022 ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు. కానీ ఇప్పుడు ఈ చిత్రం విడుదల తేదీని వాయిదా వేశారు. కొన్ని కారణాల వల్ల అమీర్ ఖాన్ చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ విడుదల వాయిదా పడింది. ఈ సినిమాలో… -
వాలంటైన్ డే న ఆమీర్ ‘లాల్ సింగ్ చద్దా’
అమీర్ ఖాన్ తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ కొత్త విడుదల తేదీని నిర్ణయించారు. హాలీవుడ్ సినిమా ‘ఫారెస్ట్ గంప్’ రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది. నాగ చైతన్య ఈ సినిమా ద్వారా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో ఇక్కడా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇటీవల నాగచౌతన్య ‘లవ్ స్టోరీ’ సినిమా ఈవెంట్ కి అమీర్ హాజరు కావడంతో ‘లాల్ సింగ్ చద్దా’పై మరింత ఆసక్తి పెంచుకున్నారు తెలుగు ఆడియన్స్. నిజానికి ఈ… -
“గ్రీన్ ఇండియా” ఛాలెంజ్ లో పాల్గొన్న అమీర్ ఖాన్
మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తాజాగా “గ్రీన్ ఇండియా” ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఈ రోజు హైదరాబాద్ కు చేరుకున్న అమీర్ ఖాన్ యంగ్ హీరో నాగ చైతన్య, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి బేగంపేట ఎయిర్ పోర్ట్ లో మొక్కలు నాటారు. టాలీవుడ్ స్టార్స్ అంతా భాగం అవుతున్న ఈ కార్యక్రమంలో బాలీవుడ్ హీరో కూడా చేరడం విశేషం. “గ్రీన్ ఇండియా” ఛాలెంజ్ అద్భుతమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని,… -
“లాల్ సింగ్ చద్దా” షూటింగ్ పూర్తి
అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న “లాల్ సింగ్ చద్దా”లో నాగ చైతన్య కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తుండగా అమీర్ సరసన కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం చైతన్య తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. సైనికుడిగా కనిపించడానికి అవసరమైన సరికొత్త మేక్ఓవర్ లోకి మారిపోయాడు. జిమ్ లో కఠినమైన… -
చై, సామ్ కల తీరబోతోంది !
స్టార్ జంట నాగ చైతన్య, సమంత కల త్వరలోనే నెరవేరబోతోంది. గోవా ఈ దంపతులకు ఇష్టమైన హాలిడే స్పాట్. వీరిద్దరూ గోవాలోనే వివాహం చేసుకున్నారు. సమయం దొరికినప్పుడల్లా సమంత, చైతన్య గోవాలో పార్టీ చేసుకుంటారు. వీళ్ళిద్దరూ గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు చాలాసార్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందనే. అయితే కొంతకాలం నుంచి చైతు, సామ్ గోవాలో విలాసవంతమైన బీచ్ హౌజ్ కోసం వెతుకుతున్నారట. తాజాగా వీరికి తాము కలలుగన్న డ్రీమ్ ప్లేస్ దొరికిందట.… -
నాగ చైతన్య “లాల్ సింగ్ చద్దా” లుక్
యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడాయన మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో కలిసి వార్ మూవీ “లాల్ సింగ్ చద్దా” సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా కోసం చైతన్య తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. సైనికుడిగా కనిపించడానికి అవసరమైన సరికొత్త మేక్ఓవర్ లోకి మారిపోయాడు. జిమ్ లో కఠినమైన వర్కౌట్లు చేశాడు. తాజాగా నాగ చైతన్య పిక్ ఒకటి ఈ సినిమా సెట్స్… -
స్టార్ హీరో కొడుకుతో నాగ చైతన్య టేబుల్ టెన్నిస్
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ఓ స్టార్ హీరో కొడుకుతో టేబుల్ టెన్నిస్ ఆడిన పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంతో నాగ చైతన్య బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ యువ నటుడు ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ నిమిత్తం లడఖ్ లో ఉన్నాడు. “లాల్ సింగ్ చద్దా” సిబ్బంది మొత్తం ఇటీవల తమ ఖాళీ సమయంలో సెట్లో టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌ను… -
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని హీరో
యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, అక్కినేని హీరో నాగ చైతన్య కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కబోతోందని సమాచారం. అగ్ర నిర్మాత సురేష్ బాబు గత కొంతకాలంగా చాలా మంది యువ హీరోలతో, టాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్స్ తో కలిసి చిత్రాలను నిర్మిస్తున్నారు. సుదీర్ఘ గ్యాప్ తర్వాత మొదటిసారి సురేష్ ప్రొడక్షన్స్ పై ఎలాంటి కొలాబరేషన్ లేకుండా ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆసక్తికరమైన చిత్రానికి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించనున్నారు. ఇంకా పేరు పెట్టని…
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్‌డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్‌కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!