బాలీవుడ్ స్టార్ మీరో అమీర్‌ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.. కానీ, అంతకు ముందే.. అమీర్‌ఖాన్‌ను పాత వివాదాలు వెంటాడుతున్నాయి.. ఇక, ఆ ఫిల్మ్‌ను బాయ్‌కాట్ చేయాలని ఇటీవల ట్విట్టర్‌లో తెగ ట్రెండ్ చేస్తున్నారు.. దానిపై స్పందించిన అమీర్‌ఖాన్.. లాల్ సింగ్ చద్ధాపై ట్విట్టర్‌లో ట్రెండింగ్ అయిన తీరు బాధ కలిగిస్తోంది.. తాను ఇండియాను లైక్ చేయనని కొందరు తమ మనసులో అనుకుంటున్నారని, కానీ, దాంట్లో నిజం…
Megastar who introduced Roopa! బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. హిందీలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లోనూ అనువదించి విడుదల చేస్తున్నారు. కాగా ఇటీవల ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించిన అనంతరం చిరంజీవి తెలుగు వర్షన్ కు తాను సమర్పకుడిగా వ్యవహరించబోతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు. ఆ సినిమా తెలుగు వర్షన్ ప్రమోషన్స్ మీద కూడా చిరంజీవి దృష్టి పెట్టారు. తాజాగా ఆయన తన సోషల్…
రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అదే సమయంలో ముందుగా ప్రకటించినట్టు ప్రభాస్ మరో పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ మాత్రం ఆగస్ట్ 11న రావడం లేదు. ఆ చిత్రాన్ని దర్శక నిర్మాతలు కాస్తంత వెనక్కి పంపుతున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ తెలిపాడు. ఆమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ ఏప్రిల్ 14న విడుదల కావాల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి…
సినిమా ఇండస్ట్రీలో ఒకరు తిరస్కరించిన ఆఫర్ మరొకరి దగ్గరకు వెళ్లడం అన్నది సాధారణమే. తాజాగా వెంకీమామ రిజెక్ట్ చేసిన కథ చైకి నచ్చిందనే టాక్ నడుస్తోంది. తరుణ్ భాస్కర్ తన ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్ తోనే కాకుండా తన నటనతో కూడా తెలుగు వారి దృష్టిని ఆకర్షించాడు. ఇంతకుముందు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ దగ్గుబాటికి స్క్రిప్ట్ చెప్పాడని, కానీ ఈ సీనియర్ హీరో ఆ కథను తిరస్కరించాడని వినిపించింది. తాజా అప్‌డేట్ ఏమిటంటే,…