జమ్మూ, కాశ్మీర్ లోని లదాఖ్ మంచు పర్వతాల్లో నాగ చైతన్య షూటింగ్ చేస్తున్నాడు! ఈ విషయాన్ని స్వయంగా సొషల్ మీడియాలో ప్రకటించిన ‘చే’ ఆమీర్ ఖాన్, కిరణ్ రావ్ తో కలసి తాను దిగిన ఫోటోని షేర్ కూడా చేశాడు! మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ పూర్తి చేసే పనిలో పడ్డాడు. అందుకే, లదాఖ్ లో ఓ షెడ్యూల్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. సినిమాలో ‘బాలా’ అనే పాత్ర పోషిస్తున్న మన…
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌తో నాగ చైతన్య “లాల్ సింగ్ చద్దా”లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. చైతూకు హిందీలో ఇదే మొదటి చిత్రం. ప్రస్తుతం లడఖ్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం నాగ చైతన్య భారీ డేట్స్ కేటాయించినట్టు తెలుస్తోంది. దాదాపు 20 రోజుల పాటు సినిమా షూటింగ్ జరగనుంది. Read Also : ‘ఓరేయ్, చంపేస్తా… పారిపో…’ అంటూ…
సమంతా అక్కినేని వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్ 2″తో బాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఈ వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ కావడంతో ఆమె దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో, సామ్ భర్త నాగ చైతన్య కూడా బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న “లాల్ సింగ్ చద్దా”తో నాగ చైతన్య హిందీ తెరంగ్రేటం చేయబోతున్నాడు. ఈ సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ కోసం నాగ…
అమీర్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్ గా తెరకెక్కుతోంది ‘లాల్ సింగ్ చద్దా’. ఈ చిత్రాన్ని ఈ సంవత్సరం క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ సినిమా షూటింగ్ సమయంలో ఎదురైన సమస్యల కారణంగా ముందుగా అనుకున్న షెడ్యూల్ లు ఆలస్యం అయ్యాయి. ప్రస్తుతం కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా చాలా సినిమాల షూటింగులు ఆగిపోయాయి. అయితే అమీర్…