Baby Movie : వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలో నటించిన బేబీ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ ‘బేబీ’ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది.
సుకుమార్ శిష్యుడుగా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది ఆ తరువాత వరుసగా రెండు సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో పాటు ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ గా �