Krithi Shetty clarity on star hero son rumors: బాలనటిగా కొన్ని సినిమాల్లో నటించిన ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా మారింది కృతి శెట్టి. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు దాదాపు 100 కోట్ల కలెక్షన్స్ కూడా తీసుకురావడంతో ఆమెకు వరుస సినిమా అవకాశాలు లభించాయి. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఆమెకు సినిమా అవకాశాలు లభిస్తూ వస్తున్నాయి. దీంతో…