టాలీవుడ్ హ్యాట్రిక్ హిట్స్‌తో గోల్డెన్ లెగ్‌గా మారిన కృతి శెట్టి.. ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ చవిచూడటంతో గ్రాఫ్ అమాంతం పడిపోయింది. దీంతో కాస్త గ్యాప్ ఇచ్చి కోలీవుడ్ ప్రాజెక్ట్స్‌కు కమిటయ్యింది. కానీ వా వాతియార్, లవ్ ఇన్స్యురెన్స్ కంపెనీ, జీని సినిమాలు ఏ టైంలో సైన్ చేసిందో కానీ.. రోజుల తరబడి షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. హమ్మయ్య ఎట్టకేలకు గుమ్మడికాయ కొట్టాయి అనుకున్న వా వాతియార్, లిక్ పలు మార్లు వాయిదా పడి డిసెంబర్ బరిలోకి…