భక్తి టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవానికి భక్తులు పోటెత్తుతున్నారు. కార్తిక సోమవారం సందర్భంగా నిన్న ఎన్టీఆర్ స్టేడియం భక్తజన సంద్రంగా మారింది. భక్తి టీవీ కోటిదీపోత్సవం-2022 మొదటి రోజు శంఖారావంతో ప్రారంభమైంది..
ఐదవ రోజు కోటి దీపోత్సవ కార్యక్రమంలో శ్రీ సత్యగౌర చంద్ర దాస, శ్రీ నిష్కంచన భక్త ప్రభూజీ, శ్రీ కారుణ్య సాగర దాస ప్రభూజీ, శ్రీ విష్ణు దాస ప్రభూజీ వార్లు దేవుడికి దీపం పెట్టి, దేవుణ్ణి ఎలా వలలో పడేయొచ్చో, దీపం వల్ల మనుషుల వయో పరిమితిని ఎలా పెంచుకోవచ్చో, దీపం యొక్క ప్రాముఖ్యతను,
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భక్తిటీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవం వేడుకలు తుది దశకు చేరుకున్నాయి. నవంబర్ 12న ప్రారంభమైన ఈ వేడుకలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఈ కోటి దీపోత్సవ వేడుకలు ఆరంభం నుంచి వైభవోపేతంగా నిర్వహించబడుతున్నాయి. నేడు కార్తిక సోమవారాన్ని పురస్�
ఈ నెల 12 నుంచి 22 వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం వేడుకలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తున్నాయి. వేలాదిమంది భక్తులు స్టేడియానికి తరలివచ్చి కోటి దీపోత్సవంలో పాల్గొంటున్నారు. ఇవాళ్టికి భక్తి టీవీ కోటిదీపోత్సవం నేడు 9వ రోజుకు చేరుకుంది. సుందరంగా అలకంరించిన వే�
భక్తి టీవీ కోటిదీపోత్సవం నాల్గవ రోజుకి చేరుకుంది. కార్తీక మాసాన భక్తి టీవీ కోటిదీపోత్సవం ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతోంది. వేలాదిమందిని భక్తిపారవశ్యంలో ఓలలాడిస్తోంది. నాల్గవ రోజు కార్తీక సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇవాళ్టి కార్యక్రమాల్లో శ్రీ ప్రకాశనందేంద్ర సరస్వతి స్�
భక్తి టీవీ కోటి దీపోత్సవం కనుల పండువగా సాగిపోతోంది. కార్తికమాసాన జంటనగరవాసుల్ని ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగితేలేలా చేస్తోంది. భక్తి టీవీ కోటి దీపోత్సవం 3వ రోజు వేలాదిమంది ఎన్టీఆర్ స్టేడియానికి తరలివచ్చారు. మూడవరోజు కోటి దీపోత్సవానికి హాజరయ్యారు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్. వేద�
కార్తికమాసం అనగానే తెలుగు రాష్ట్రాల్లో గుర్తుండిపోయే కార్యక్రమం భక్తి టీవీ కోటి దీపోత్సవం. ప్రతి ఏటా కార్తికమాసాన క్రమం తప్పకుండా కోటిదీపోత్సవ వేడుక కనుల పండువగా సాగుతోంది. పరమ పవిత్రమైన కార్తీక మాసాన.. వేలాది మంది భక్తులు ఒక్క చోట చేరి, లక్షలాది దీపాలను వెలిగించే అద్భుత, అద్వితీయ, ఆధ్యాత్మిక ఘ�