కార్తీకమాసం సందర్భంగా భక్తి టీవీ, ఎన్టీవీ ఆధ్వర్యంలో 2025 ‘కోటి దీపోత్సవం’ దిగ్విజయంగా కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. విశేష పూజలు, అనుగ్రహ భాషణం, కళ్యాణం, ప్రవచనాలు, వాహన సేవలతో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. నవంబర్ 1న ప్రారంభమైన కోటి దీపోత్సవం.. విజవంతంగా కొనసాగుతూ భక్తుల మన్ననలు అందుకుంటోంది. కోటి దీపోత్సవంలో నేడు 10వ రోజు. నేటి విశేష కార్యక్రమాలు ఏంటో…
Koti Deepotsavam 2022: ప్రతీ ఏటా ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం కన్నుల పండుగగా సాగుతోంది.. అక్టోబర్ 31వ తేదీన ఈ మహా యజ్ఞానికి అంకురార్పణ జరిగింది.. ఈ నెల 14వ తేదీతో కోటి దీపాల ఉత్సవం ముగియనుంది.. ఇప్పటికే 10 రోజుల పాటు విజయవంతంగా కార్యక్రమాలను నిర్వహించిన రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్.. 11వ రోజు కార్యక్రమ నిర్వహణకు సిద్ధమైంది.. Read Also:Koti Deepotsavam Day 10 Highlights :…