Koratala Siva Comments on Movie with Allu Arjun: అల్లు అర్జున్ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ కూడా అయిన తర్వాత సినిమా గురించి ఎలాంటి చర్చలు జరగలేదు. అయితే ఆ పోస్టర్ లో పోలినట్లుగా సముద్రం, పడవల నేపథ్యంలో దేవర సినిమా కూడా తెరకెక్కుతూ ఉండడంతో అల్లు అర్జున్ సినిమానే ఎన్టీఆర్ తో చేస్తున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా విషయం మీద కొరటాల శివ…
Koratala Siva Comments on Sentiments: తనకు ఎలాంటి సెంటిమెంట్స్ లేవు అంటున్నారు కొరటాల శివ. అదేంటి అనుకుంటున్నారా? మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ‘దేవర’. అందుకే సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు దేవర ట్రెండ్ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే.. ఈ నేపథ్యంలో దేవర…
Koratala Siva Interview for Devara Movie: కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం దేవర. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, మురళీ శర్మ, శ్రుతి మరాఠీ వంటి వాళ్లు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. సెప్టెంబరు 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో తాజాగా కొరటాల శివ మీడియాతో మీడియాతో…
యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించిన దేవర ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు కొరటాల శివ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు కొరటాల సమాధానం ఇచ్చారు. ఈ స్పెషల్ ఇంటర్వ్యూ లోని ముఖ్యమైనవి పాఠకుల కోసం Q : దేవర కథ ముందు అల్లు అర్జున్ తో అనుకున్నారా..? Siva : బన్న గారితో అనుకున్న కథ వేరు ఇది వేరు..…
Devara Pre-Release Business: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. దేవర చిత్రాన్ని వచ్చే శుక్రవారం సెప్టెంబరు 27న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించే ఎక్కడికక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి విదేశాల్లో భారీ ఎత్తున బుకింగ్ జరుగుతున్నాయి.…
Koratala Siva Sensational Comments goes Viral in Social Media: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన మొదటి భాగం సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాని భారీగా రిలీజ్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సరసన జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటించగా సైఫ్ అలీ…
Devara Pre Release Event Chief Guests: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. సెప్టెంబర్ 27న థియేటర్లో మాస్ జాతరకు రెడీ అవుతున్న టైగర్ ఫ్యాన్స్.. సెప్టెంబర్ 22న ప్రీ రిలీజ్ పండగ చేసుకోబోతున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా లెవల్లో ప్రమోషన్స్ చేస్తున్న ఎన్టీఆర్.. హైదరాబాద్లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్తో ‘దేవర’ హైప్ని నెక్స్ట్ లెవల్కి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే ఈవెంట్కు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ప్రీరిలీజ్…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా.. అధికారులు కొరటాలకు తీర్థప్రసాదాలు అందజేశారు. సెప్టెంబర్ 27న ‘దేవర’ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులు పొందడానికి తిరుమలకు వచ్చారు. మెట్ల మార్గాన కొరటాల తిరుమల కొండకు చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం డైరెక్టర్ కొరటాల శివ మీడియాతో మాట్లాడారు. ‘నేను దర్శకత్వం వహించిన…
Devara Hiked Ticekt Rates in Ap and Telangana: ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి సినిమాతో వస్తాడా అని ఎదురు చూసిన అభిమానులకు షాక్ ఇచ్చేలా కొరటాల శివతో సినిమా అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత అభిమానులు కాస్త టెన్షన్ పడ్డారు కానీ ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత సినిమా మీద నమ్మకాలు పెరిగాయి. ఇక ఈ సినిమాకి సంబంధించి మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27వ…
Vishwak Sen interviewed Jr NTR for Devara: ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సహా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబోలో దేవర వస్తుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో…