Allu Arjun : అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నారు. గత నాలుగైదు సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే అయ్యాయి. అల వైకుంఠపురంలో, పుష్ప-1, పుష్ప-2 తో ఆయన రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే బన్నీ కెరీర్ లో చాలా మంది స్టార్ డైరెక్టర్లను కూడా వదులుకున్నాడు. వాళ్ల కెరీర్ స్టార్టింగ్ లో బన్నీ వద్దకు కథలను తీసుకుని వెళ్తే ఆయన సినిమాలను అనౌన్స్ చేసిన తర్వాత ఇద్దరు బ్లాక్ బస్టర్ డైరెక్టర్లను…
ప్రభాస్, ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరికీ ఉన్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ‘బాహుబలి’తో ‘ప్రభాస్’ పాన్ ఇండియా స్టార్‌డమ్ సంపాదించుకోగా.. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగుపెట్టాడు. ఈ ఇద్దరికి ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతానికి ఈ ఇద్దరు ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. కానీ ఓ విషయంలో మాత్రం ఈ ఇద్దరు అస్సలు తగ్గేదేలే…
‘దేవర’ సినిమా తర్వాత సాలిడ్ లైనప్ సెట్ చేసుకుంటున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ‘ఎన్టీఆర్’. వార్ 2, దేవర 2, నెల్సన్ దిలీప్ కుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్.. ప్రస్తుతానికి ఎన్టీఆర్ లైన్‌లో ఉన్న సినిమాలు ఇవి. ఇప్పటకే బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్ 2’ షూటింగ్ పూర్తి చేశాడు. రీసెంట్‌గా డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసేశాడు. ‘హృతిక్ రోషన్’తో కలిసి నటించిన ఈ సినిమా ఆగష్టు 14న రిలీజ్ కానుంది. ప్రస్తుతానికి ‘ప్రశాంత్ నీల్’ సినిమా షూటింగ్‌తో…
జూనియర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివదర్శకత్వంలో వచ్చిన దేవర. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో చెప్పక్కర్లేదు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసింది. ఫైనల్ రన్ లో ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా ఎండ్ కార్డ్స్ లో దేవర 2…
జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యనే డ్రాగన్ అనే సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఇంకా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేయలేదు, కానీ డ్రాగన్ అనే ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలో జరుగుతుండగా, ఆ షెడ్యూల్‌లో పాల్గొని హైదరాబాద్ తిరిగి వచ్చాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొదట్లో పూర్తవుతుంది. జూన్ 2026లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. Read More: Arya@21: అల్లు అర్జున్’ను నిలబెట్టిన సినిమాకి…
Koratala Shiva : మాసివ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా కొరటాల శివకు మంచి పేరుంది. ఆయన తీసే సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాల్లో ఒక్క సినిమా తప్ప అన్నీ హిట్ అయ్యాయి. రీసెంట్ గా వచ్చిన దేవర సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే ఇప్పుడున్న పాన్ ఇండియా సీజన్ లో.. ఒక సినిమా అయిపోక ముందే మరో…
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా ద్వారా ఒక సరికొత్త ప్రపంచాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది అని అప్పట్లోనే ప్రకటించారు. కథ కూడా అలాగే డిమాండ్ చేసింది. అయితే ఇప్పుడు దేవర సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ లాక్…
పుష్ప పార్ట్ 1 నార్త్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో పార్ట్ 2 కోసం సుకుమార్ లెక్కలన్నీ మారిపోయాయి. నార్త్ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ముందుగా అనుకున్న పుష్ప2 కథలో చాలా మార్పులు చేశాడు. ఫైనల్‌గా సుకుమార్, అల్లు అర్జున్ మాస్ తాండవానికి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిసింది. ముఖ్యంగా ఈ సినిమాలో జాతర ఎపిసోడ్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. చీర కట్టి బన్నీ చేసిన మాస్ జాతరకు గూస్ బంప్స్ వచ్చాయి.…
Koratala Siva Hypes Devara 2: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా మరిన్ని వసూళ్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇక మొదటి భాగంలోనే రెండో భాగం మీద భలే అంచనాలు పెంచేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ కొరటాల శివ. ఇప్పుడు తాజాగా ఆయన రెండో భాగం గురించి…