టైటిల్ చూసి.. ‘కొరటాల శివకి, సర్కారు వారి పాటకు లింకేంటి?’ అని అనుకుంటున్నారా! ప్రత్యక్షంగా లేదు కానీ, పరోక్షంగా మాత్రం లింక్ ఉంది. ఈ సినిమా కథను మహేశ్ బాబు వద్దకు తీసుకెళ్ళడంలో పరశురామ్‌కి సహాయం చేసింది కొరటాల శివనే! అందుకే ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకున్నాడు పరశురామ్! ఆరోజు ఆయన సహాయం చేయడం వల్లే ఇప్పుడు ఈ సర్కారు వారి పాట ఇంతదాకా వచ్చిందని తెలిపాడు. ఇక మహేశ్‌కి కథ చెప్పడానికి ముందు తాను చాలా…
మెగాస్టార్ మెగా ఫోన్ పడితే ఎలా ఉంటుంది? అసలు ఆయనకు డైరెక్షన్ పై ఇంట్రెస్ట్ ఉందా ? అంటే సమాధానం ‘యస్’ అనే సమాధానం విన్పిస్తోంది మన ‘ఆచార్య’ నుంచి ! ఈరోజు కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా యంగ్ డైరెక్టర్స్ తో కలిసి చిరంజీవి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇందులో భాగంగానే చిరంజీవి దర్శకత్వం వైపు ఎప్పుడు…
మెగాస్టార్ చిరంజీవి… ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ అతికొద్ది మంది టాప్ సెలబ్రిటీలలో ఆయన ఒకరు. ఇక టాలీవుడ్ లో ఆయనకున్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరుగుతూనే ఉంది. అయితే ఒక సాధారణ నటుడిగా కెరీర్ ను స్టార్ట్ చేసి, ఇప్పుడు దేశంలోనే చెప్పుకోదగ్గ టాలీవుడ్ కే మెగాస్టార్ గా ఎదిగిన ఆయన జీవితకథ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇక చిరంజీవి అసలు పేరు శివ శంకర వర ప్రసాద్…
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “ఆచార్య” ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చాడు. మెగా తండ్రీకొడుకులు చిరు, చరణ్ కలిసి నటించిన ఈ మూవీ భారీ అంచనాలతో ఈరోజు భారీ ఎత్తున విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజాహెగ్డే కీలకపాత్రలో కన్పించనుంది. మరి ఇంత ఆతృతగా ఎదురు చూస్తున్న “ఆచార్య” ఎట్టకేలకు రిలీజ్ అయితే, ఆ స్క్రీనింగ్ లో అంతరాయం ఏర్పడితే మెగా ఫ్యాన్స్ ఊరికే ఉంటారా? థియేటర్ ను పీకి పందిరేయరూ…
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఆచార్య’లో చిరు, చరణ్‌లు తొలిసారిగా పూర్తిసాయిలో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకుంటుండడంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఉత్కంఠ నెలకొంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించగా, మెలోడీ బ్రహ్మ మణిశర్మ…
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “ఆచార్య”. ఈ మూవీ రేపే థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లపై దృష్టి పెట్టిన మేకర్స్ ఇంటర్వ్యూలలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ తో అత్యంత భారీ సెట్ ను నిర్మించినట్టు దర్శకుడు కొరటాల శివ స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. సినిమా కథకు సరిపోయే భారీ…
టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అంటే చెప్పడం కష్టమే ! ఎవరి అభిమానులకు వాళ్ళ హీరోల డ్యాన్స్ సూపర్ అన్పించడం సాధారణమే. ఇక అందులో మెగాస్టార్ గ్రేస్, డ్యాన్స్ కు పడి చచ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా డ్యాన్స్ లో తండ్రిని మించిన తనయుడు అన్పిస్తున్న విషయం తెలిసిందే. మరి మెగాస్టార్, మెగా పవర్ స్టార్ మెచ్చే బెస్ట్ డ్యాన్సర్ టాలీవుడ్ లో ఎవరు? ఇదే ప్రశ్నను…
చిరంజీవి, రామ్ చరణ్ నటించిన భారీ చిత్రం ‘ఆచార్య’ ఏప్రిల్ 29, 2022న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర దర్శకుడు శివ కొరటాల తెలుగు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ ప్రెస్ మీట్లో ఆయన జూనియర్ ఎన్టీఆర్‌తో తన నెక్స్ట్ మూవీ గురించి ఓపెన్ అవుతూ బిగ్ అప్డేట్ ఇచ్చారు. తాత్కాలికంగా ‘ఎన్టీఆర్ 30’ అని పిలుచుకుంటున్న ఈ సినిమా గురించి కొరటాల మాట్లాడుతూ ఈ మూవీ మెసేజ్…
“ఆచార్య” విడుదలకు మరో రెండ్రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో మెగా తండ్రికొడుకులతో పాటు సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ‘ఆచార్య’ టీం డైరెక్టర్ హరీష్ శంకర్ తో జరిపిన చిట్ చాట్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలోకి హైలెట్ సీన్ గురించి, ‘ఆచార్య’ సోల్ గురించి మాట్లాడారు. చిరు, చరణ్ ఇద్దరూ కలిసి ఒక సన్నివేశం షూట్ చేశారట. ఆ సమయంలో అసలు సీన్ ఎలా వచ్చింది…