Koratala Siva Interview for Devara Movie: కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం దేవర. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, మురళీ శర్మ, శ్రుతి మరాఠీ వంటి వాళ్లు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. సెప్టెంబరు 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో తాజాగా కొరటాల శివ మీడియాతో మీడియాతో…