మెగాస్టార్ చిరంజీవి శబరిమల దర్శనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం భార్య సురేఖతో కలిసి శబరిమల ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన అభిమానులతో పంచుకున్నారు. “చాలా సంవత్సరాల తర్వాత శబరిమల దర్శనం చేసుకోవడం జరిగింది అని, అయితే భక్తుల రద్దీ, అభిమానుల తాకిడి కారణం గా, అందరినీ అసౌకర్యం కి గురి చేయకుండా, డోలి లో వెళ్ళవలసి వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. ఆ స్వామి పుణ్య దర్శనానికి భక్తుల కోసం తమ శ్రమ ధార…