ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ అసలు సిసలైన గేమ్ మొదలైనట్టే. జనవరి 10న సినిమా రిలీజ్ కానుండగా ఇప్పటికే అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. అక్కడ ప్రీమియర్ షోలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. యూఎస్‌లో కేవలం ప్రీమియర్ షోలకే పది వేలకు పైగా టికెట్లు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. సినిమా రిలీజ్‌కు మరో రెండు వారాల సమయం ఉండటంతో ఈ నెంబర్ మరింతగా పెరిగడం ఖాయం. ఖచ్చితంగా రిలీజ్ వరకు ‘గేమ్ ఛేంజర్’ యూఎస్ ప్రీ సేల్స్ పరంగా…
Upasana : మెగా కోడలిగా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎంతో ఉన్నతమైన కుటుంబం నుంచి మెగా ఇంటికి కోడలు అడుగుపెట్టింది.
Konidela Ramcharan Upasana Child to be born tomorrow: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఉపాసన రాంచరణ్ వివాహం జరిగి చాలా సంవత్సరాలైనా వీరికి సంతానం లేకపోవడంతో అనేక రకాల ప్రచారాలు తేరి మీదకు వస్తూ ఉండేది. అయితే ఎట్టకేలకు వారు తల్లిదండ్రులు కాబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు డాక్టర్లు…