రేవంత్ వెనక సీమాంద్రా పెట్టుబడి దారులు వున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్ లో రేవంత్ పని చేస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకునే చచ్చి పోయిందని అన్నారు. రేవంత్ నీ నడిపిస్తున్నది చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. విభజన హామీలు మెల్లగా నేర వేరుస్తారని, సంబరాలు జరిపిన వెంకట్ కి ఎన్ని ఓట్లు వచ్చాయని మండిపడ్డారు. మహేష్ గౌడ్ నా దిష్టి బొమ్మ దగ్దం చెయ్ అంటున్నారు. 12 మంది…
మునుగోడు తీర్పు..తెలంగాణకు మార్పమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నీ తిట్టను అని చెప్పిన రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు. ఇతర పార్టీల నుండి వచ్చిన రేవంత్ డబ్బులు పెట్టీ పీసీసీ కొన్నాడని విమర్శించారు. సీఎం కావాలని కోరిక రేవంత్ కి ఉందని, పథకం ప్రకారం కాంగ్రెస్ లోకి వచ్చావని ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఎం అయ్యి రేవంత్ రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు. తన లాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా స్పీకర్…
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారు మునుగోడు ఎమ్మెల్యే కోటమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. ఇప్పుడు ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు.. ఆ లైన్ చూసేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
తెలంగాణ రాజకీయాల్లో ఈ మధ్య హాట్ టాపిక్‌గా మారిన పేరు ఏదైనా ఉంది అంటే..! అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిదే.. ఓవైపు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని అధికార టీఆర్ఎస్ పార్టీ చెబుతున్నా.. ముందస్తు ముంచుకొస్తోంది.. ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు అనే తరహాలో.. తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ.. ఆపరేషన్ ఆకర్ష్‌తో ఇతర పార్టీల నేతలను ఆహ్వానించే పనిలో పడిపోయారు.. ఇప్పటికే పలువురు నేతలు.. అటు బీజేపీలో.. ఇటు కాంగ్రెస్‌లో చేరుతూనే ఉన్నారు.. ఈ…
తెలంగాణలో ప్రస్తుతం ఒరిజినల్ కాంగ్రెస్ లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డ కోమటిరెడ్డి.. తెలంగాణ ఉద్యమం చేసిన వారికి కాంగ్రెస్‌లో ప్రయారిటీ లేదని ఆరోపించారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారంటూ హాట్ కామెంట్లు చేశారు
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చుట్టూ మరోసారి చర్చ సాగుతోంది.. గతంలోనే ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తిన ఆయన.. బీజేపీపై ప్రశంసలు కురిపిస్తూ వచ్చారు.. తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఎదుర్కోగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదని.. అది బీజేపీతోనే సాధ్యం అవుతుందని పలు సందర్భాల్లో ప్రకటించారు.. తాజాగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసిన రాజగోపాల్‌రెడ్డి.. ఇక, బీజేపీలో చేరడం ఖాయమనే సంకేతాలు ఇచ్చారు.. ఈ నేపథ్యంలో.. రంగంలోకి దిగారు సీఎల్పీ నేత మల్లు భట్టి…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలే అవకాశం ఉందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వీడనున్నట్లు వచ్చిన వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కోమటిరెడ్డి. అయితే ఇవాళ శుక్రవారం ముఖ్య కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నియోజక వర్గంలో చోటుచేసుకున్న సమస్యలపై చర్చించారు. అయితే కోమటిరెడ్డి స్వల్ప అనారోగ్యం కారణంగా చుండూరులో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన రద్దు చేసుకున్నారు. అయితే…