Home
Kollywood
Kollywood News
-
Jason Sanjay: దళపతి ప్లేస్‌ను కొడుకు రిప్లేస్ చేస్తాడా? డైరెక్టర్ నుంచి హీరోగా మారుతున్న విజయ్ కొడుకు
Jason Sanjay: తమిళ స్టార్ హీరో, సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే సిగ్మా చిత్రంతో దర్శకుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన జేసన్ సంజయ్, ఇప్పుడు నటుడిగానూ ప్రేక్షకుల ముందుకు రానున్నారనే ప్రచారం వైరల్ అవుతోంది. తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రముఖ దర్శకుడి దర్శకత్వంలో జేసన్ సంజయ్ హీరోగా ఓ కొత్త సినిమా తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆ… -
Kollywood: 1000 క్రోర్ లెక్కలు తేల్చేది ఎవరు?
కోలీవుడ్ లో 1000 క్రోర్ ఓ అందని ద్రాక్ష. బాలీవుడ్ మినహా మిగిలిన మెయిన్ ఇండస్ట్రీస్ 1000 కోట్లు కొల్లగొడుతుంటే, తమిళ ఇండస్ట్రీకి ఓ టార్గెట్ లా ఊరిస్తోంది. ఇప్పటివరకు 1000 కోట్ల మార్కుకు దగ్గరగా వచ్చిన కోలీవుడ్ హీరో రజినీకాంత్ ‘రోబో 2.0’ తో 800 కోట్లు టచ్ చేశాడు. ఇప్పుడు తలైవా అందుకోవాల్సింది 1000 కోట్ల టార్గెట్. దానికి తగ్గట్టే ఈ వయసులో కష్టపడుతున్నారు సూపర్ స్టార్. గత ఏడాది ‘కూలీ’తో కవర్ చేద్దాం… -
Samantha: హీరో మాత్రమే కాదు.. ఆయనొక రియల్ లీడర్!
సిల్వర్ స్క్రీన్ మీద తన నటనతో, స్టైల్‌తో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ‘ఇళయదళపతి’ విజయ్, ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సినీ గ్లామర్‌ను పక్కన పెట్టి, ప్రజాసేవలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్న సీఎం విజయ్ను తాజాగా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు చెన్నైలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ భేటీ అనంతరం విజయ్ రాజకీయ ప్రవేశం, ఆయన వ్యక్తిత్వంపై సమంత తన సోషల్ మీడియా వేదికగా చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు… -
Dhanush: తండ్రిలా తానే డైరెక్ట్ చేస్తాడా? లేదా వేరే వాళ్ళకి వదిలేస్తాడా?
‘అమరన్’తో అటు తమిళనాటతో పాటు ఇటు తెలుగునాట కూడా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ‘రాజకుమార్ పెరియాసామి’ ‘ధనుష్’ 55వ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘మెగాస్టార్ మమ్ముట్టి’, ‘సాయి పల్లవి’, ‘శ్రీలీల’, ‘సాయి అభ్యంకర్’ వంటి స్టార్స్‌ను పెట్టి, భారీ ఆలయ సెట్స్ మధ్య తెరకెక్కిస్తున్నారు. ఇక ఇదే సమయంలో హీరో ‘ధనుష్’ తన కొడుకును లాంచ్ చేసే అవకాశం ఆ డైరెక్టర్‌కు ఇచ్చాడని, చెన్నై చిత్ర పరిశ్రమలో గట్టిగా గుసగుసలు వినిపిస్తున్నాయి. యాక్టింగ్, ఫైటింగ్, డాన్స్ ఇలా… -
Raghava Lawrence : ఆలు లేదు, చూలు లేదు.. పదవి పేరు డిప్యూటీ సీఎం!
ఇళయ దళపతి విజయ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి, తమిళనాడు రాజకీయాల్లో కోలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల జోక్యం ఎక్కువయ్యింది. అంతేకాదు, ఆయనకు అభినందనలు తెలిపేందుకు లేదా పెళ్ళిళ్ళు, పేరంటాలకు పిలిచేందుకు.. ఇలా ఏదో ఒక వంకతో నిత్యం ఎవరో ఒకరు సెక్రటేరియట్ మెట్లు ఎక్కుతూనే ఉంటున్నారు. ‘కమల్ హాసన్’ మొదలుకుని ‘కుష్బూ’, ‘స్నేహ’, ‘సిమ్రాన్’, ‘శింబు’, ‘విశాల్’, డైరెక్టర్ ‘పార్తీబన్’, నటుడు ‘శ్యామ్’ ఇలా అందరూ సీఎం విజయ్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకోగా,… -
Actor Vishal : బొకేలు, శాలువాలు పక్కనబెట్టి కాలేజీ స్నేహితుల కలయిక
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టిస్తూ జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆయన సీఎం అయినప్పటి నుంచి కోలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ఒక్కొక్కరిగా కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ యాక్షన్ హీరో విశాల్ తన పాత స్నేహితుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను పంచుకుంటూ విశాల్ సోషల్ మీడియాలో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్లో విపరీతంగా… -
CM Vijay – Sangeetha: విడాకుల కేసు మధ్యలోనే ట్విస్ట్! భార్యతో కలిసిపోయిన సీఎం విజయ్?
CM Vijay - Sangeetha: తమిళ స్టార్ హీరో, ముఖ్యమంత్రి విజయ్.. ఆయన భార్య సంగీత స్వర్ణలింగం వైవాహిక బంధం గురించి గత కొంతకాలంగా నెట్టింట రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా వీరిద్దరి రిలేషన్‌షిప్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. మనస్పర్థల కారణంగా విడిపోయిన ఈ జంట మళ్లీ ఒక్కటయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. సంగీత ఫైల్ చేసిన విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తున్న… -
Bharathiraja Passed Away : తమిళ సినీ దిగ్గజం అస్తమయం.. దర్శకుడు భారతీరాజా కన్నుమూత
Bharathiraja Passed Away : తమిళ చలనచిత్ర చరిత్రలో గ్రామీణ కథలకు సరికొత్త దిశను చూపి, వెండితెరపై పల్లెటూరి అందాలను అత్యంత అద్భుతంగా ఆవిష్కరించిన సినీ దిగ్గజం, “దర్శక ఇమయం” భారతీరాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఆఖరి శ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తన సినీ ప్రస్థానంలో భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుత చిత్రాలను అందించి, ప్రేక్షకులను అలరించిన ఆయన మృతి సినీ రంగానికి… -
Killer Movie Accident: ఎస్.జె.సూర్య ‘కిల్లర్’ సెట్స్‌లో సిలిండర్ బ్లాస్ట్.. ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం!
Killer Movie Accident: తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. చెన్నై షూటింగ్ స్పాట్లో ఘోర ప్రమాదం జరిగింది. వైవిధ్యభరిత నటుడు ఎస్.జె.సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కిల్లర్’ సెట్స్‌లో జరిగిన పేలుడులో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అసలేం జరిగిందంటే.. ప్రముఖ నటుడు ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్’ సినిమా షూటింగ్ స్పాట్లో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నైలోని ప్రసిద్ధ బిన్నీ మిల్స్‌లో… -
Karuppu : కరుప్పు హిట్.. కీ టెక్నీషియన్స్’కి కార్లు కొనిపెట్టిన సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘కరుప్పు’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని సూర్య తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయం ఇప్పుడు చిత్ర పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా ఒక సినిమా భారీ విజయం సాధించినప్పుడు దర్శకులకు, ప్రధాన నటీనటులకు నిర్మాతలు లేదా హీరోలు ఖరీదైన బహుమతులు ఇవ్వడం మనం చూస్తుంటాం. కానీ, సూర్య మాత్రం…
తాజావార్తలు
-
Cyberabad Traffic Plan: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌కు చెక్.. సైబరాబాద్ పోలీసుల కొత్త ప్లాన్
-
MEA: పశ్చిమాసియా ఘర్షణల్లో 22 మంది భారతీయులు మృతి..
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
School Holiday in AP: ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఏపీలో రేపు కూడా 9 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
-
Minor Girl Abused: మైనర్ బాలికపై ఏళ్ల తరబడి అఘాయిత్యం: తల్లి సహా నలుగురి అరెస్ట్
ట్రెండింగ్
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..