లోకేష్ కనకరాజ్ రీసెంట్ సినిమా కూలీలో అమీర్ ఖాన్ ప్రత్యక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే అమీర్ ఖాన్ హీరోగా ఈ తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో సినిమా రానుందని కొన్ని నెలల క్రితం వార్తలు వెలువడ్డాయి. ఒక సూపర్ హీరో సబ్జెక్ట్ పై పనిచేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఖైదీ 2 తర్వాత ఆమిర్ ఖాన్ – లోకేష్ సినిమా ఉంటుందని కూడా వినిపించింది. Also Read : BMB : టాలీవుడ్ ఎంట్రీ…
రజనీకాంత్‌కు బక్కోడు ఉంటే బాలయ్యకు బండోడు ఉన్నాంటూ సరదాగా తమన్ ఓ సందర్భంగా వ్యాఖ్యానించాడు. అంటే వీరి కాంబోలో సినిమాలు వస్తున్నాయంటే సాంగ్స్, బీజీఎంతో సౌండ్ బాక్సులు బద్దలు కావాల్సిందే. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేయాల్సిందే. తమిళ్ లో తలైవాకు అనిరుధ్ మ్యూజిక్ ఇస్తున్నాడంటే వేరే లెవల్ హైప్ ఉంటుంది. కానీ ఈ మధ్య అనిరుధ్ కంపోజ్ చేసిన సినిమాలు ఫ్లాప్స్ టాక్ రావడంతో పాటు సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్‌లో పదును తగ్గడంతో తలైవర్…
తమిళ సినిమా చరిత్రలో AVM స్టూడియోస్ కు ప్రతీక గుర్తింపు ఉంది. AVM ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అంతటి పేరు ప్రఖ్యాతలు కలిగిన ఏవిఎమ్ ప్రొడక్షన్స్ అధినేతల్లో ఒకరైన ప్రముఖ సినీ నిర్మాత M. శరవణన్ ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. 86 సంవత్సరాల వయసులో వయోభారం కారణంగా చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు ఒక శకానికి ముగింపు పలికానట్టయింది. Also Read…
రజనీకాంత్, కమల్ కాంబోలో మల్టీస్టారర్ రాబోతుందని కోలీవుడ్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తీరా చూస్తే కమల్ నిర్మాతగా తలైవాతో ఓ సినిమాను ప్లాన్ చేశాడు. పోనీలే అలా అయినా ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకుంటారన్న హోప్స్ వ్యక్తం చేస్తున్నారు తమిళ తంబీలు. కానీ ఈ సినిమాకు దర్శకుడు సెట్ కావడం లేదు. లోకేశ్ కనగరాజ్ తప్పుకున్నాడన్న టాక్ నుండి ఇప్పటి వరకు ఒక్కరూ కూడా ఫైనల్ కాలేదు. సి సుందర్ ఓకే అయినప్పటికీ…
కోలీవుడ్‌లో ఎక్స్ పరిమెంట్స్ను పరిచయం చేసిన హీరో కమల్ హాసన్. ఆయన సినిమాలన్నీ పట్టి చూడనక్కర్లేదు. విచిత్ర సహోదరులు నుండి కల్కి2 వరకు చూస్తే ఆయన వర్సటాలిటీ ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. అలాంటి కమల్.. 27 ఏళ్ల క్రితం ప్రపంచం మొత్తం చర్చించుకునేలా చేశారు. ఇప్పుడు భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రాలంటూ నార్త్, సౌత్ మేకర్స్ ఫోజ్ కొడుతుంటే.. ఉళగనాయగన్ ఏకంగా మరుదనాయగం అనే గ్లోబల్ మూవీకి ప్లాన్ చేశారు. Also Read : Swayambhu Release…
ఉప్పెనతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ సోయగం కృతి శెట్టి ఫస్ట్ త్రీ ఫిల్మ్స్ మంచి హిట్ అందుకున్నాయి. కానీ ఆ తర్వాత వరుస ప్లాపులతో సతమతమౌ తోంది. తెలుగులో సక్సెస్ రావడం లేదని మాలీవుడ్ ప్రయత్నాలు మొదలు పెట్టి ఫస్ట్ ఎటంప్ట్ ఏఆర్ఎంతో బౌన్స్ బ్యాక్ అయ్యింది. ఇదే ఊపుతో ఈ ఏడాది కోలీవుడ్‌ను ఊపేద్దామనుకుంటే ఆమె నటించిన సినిమాలు డైలామాలో పడిపోతున్నాయి. Also Read : GlobeTrotter : ‘వారణాసి’ ఈవెంట్ ఎఫెక్ట్.. ఎస్ఎస్ రాజమౌళి…
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల తన 173వ సినిమాను ప్రకటించాడు. ఉలగనయగన్ కమల్ హాసన్ నిర్మాణంలో కోలీవుడ్ సీనియర్ దర్శకుడు సుందర్ సీ డైరెక్షన్ లో ఈ రాబోతుందని ఇటీవల గ్రాండ్ గా ప్రకటించారు.కానీ కానీ కేవలం పది రోజుల వ్యవధిలోనే సుందర్ సి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఫలితంగా, చిత్ర బృందం మళ్ళీ ‘డైరెక్టర్ హంట్’ ప్రారంభించాల్సి వచ్చింది. దీంతో రజనీకాంత్–కమల్ హాసన్ లాంటి లెజెండరీ కాంబినేషన్‌కు తగిన స్థాయి,…
ఈ ఏడాది సీనియర్ మోస్ట్ తమిళ దర్శకులు మణిరత్నం, శంకర్, ఏఆర్ మురుగుదాస్ నుండి యంగ్ ఫిల్మ్ మేకర్లు లోకేశ్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజ్ బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యారు. కానీ ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన సి సుందర్ మదగజరాజా సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. దాంతో రజనీకాంత్ తో సినిమా చేసే గోల్డెన్ అఫర్ పట్టేసాడు సుందర్ సి. ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తుండడం విశేషం. Also Read : OTT : ఈ…
అమరన్‌తో రూ. 300 కోట్లను కొల్లగొట్టి జోష్ మీదున్న శివకార్తీకేయన్ వద్దకు వచ్చిన ప్రాజెక్టే పరాశక్తి. ఆకాశమే నీ హద్దురాకు జాతీయ స్థాయి గుర్తింపు రావడంతో సూర్యతో తొలుత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది సుధాకొంగర. సూర్య 43గా ఎనౌన్స్ మెంట్ రాగా హీరోకు దర్శకురాలికి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడం వల్ల ఆగిపోయింది. తర్వాత ఇదే కథను శివకు చెప్పి ఓకే చేయించుకుంది లేడీ డైరెక్టర్. లాస్ట్ ఇయర్ పట్టాలెక్కిన పరాశక్తి శివకార్తీకేయన్ కెరీర్‌లో కీలకమైన…