Home
Kollywood
Kollywood News
-
FEFSI : కోలీవుడ్‌లో సమ్మె సైరన్‌పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
తమిళ చిత్ర పరిశ్రమలో మరోసారి సమ్మె మేఘాలు కమ్ముకుంటున్న వేళ సినీ కార్మిక సమాఖ్య (ఫెఫ్సీ – FEFSI) కీలక ప్రకటన చేసింది. నిర్మాతలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తాము అర్థం చేసుకున్నప్పటికీ, సమ్మె వల్ల వేలాది మంది కార్మికుల జీవితాలు రోడ్డున పడతాయని హెచ్చరించింది. తమిళనాడు ప్రభుత్వం, తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించి సామరస్యపూర్వక పరిష్కారం దిశగా అడుగులు వేయాలని విజ్ఞప్తి చేసింది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త చిత్రాల షూటింగ్‌లు,… -
‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
Lokesh Kanagaraj: డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో, లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘డీసీ’. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. పూర్తి స్థాయి రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా.. సమాజంలోని డార్క్ అండర్‌వరల్డ్ బ్యాక్‌డ్రాప్, మైండ్ గేమ్స్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ల చుట్టూ తిరుగుతుంది. లోకేష్ కనగరాజ్ తనదైన విలక్షణమైన బాడీ లాంగ్వేజ్, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెప్పించారు. ఈ సినిమా మంచి… -
Kollywood: సినిమా ఇండస్ట్రీకి సెప్టెంబర్ షాక్.. కొత్త రిలీజ్‌లకు బ్రేక్.. అసలు కారణం ఇదే!
Kollywood: తమిళ చిత్ర పరిశ్రమలో మరోసారి థియేటర్–ఓటీటీ వివాదం ముదిరింది. సెప్టెంబర్ 1 నుంచి తమిళనాడులో కొత్త తమిళ సినిమాల విడుదలలను నిలిపివేయాలని తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాల విడుదలలతో పాటు షూటింగ్‌లు, పోస్ట్‌ప్రొడక్షన్ పనులను కూడా నిలిపివేయాలనే నిర్ణయం తీసుకోవడం కోలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. 8 వారాల ఓటీటీ విండోపై నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాల మధ్య వివాదం మరింత ముదిరింది.. థియేటర్లలో విడుదలైన సినిమాలను కనీసం 8… -
Jailer 2 vs Om: దసరా బరిలో మాజీ మామ వర్సెస్ అల్లుడు.. రజినీకాంత్ ‘జైలర్ 2’కు ధనుష్ ‘ఓం’ పోటీ తప్పదా?
Jailer 2 vs Om: ఈ దసరాకు కోలీవుడ్‌లో బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సూపర్‌స్టార్ రజినీకాంత్, ఆయన మాజీ అల్లుడు ధనుష్ సినిమాలు ఒకే సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉండటంతో తమిళ సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటికే రెండు సినిమాల రిలీజ్ డేట్స్ దాదాపు ఖరారైన నేపథ్యంలో ఈ పోటీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ధనుష్ హీరోగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓం’ సినిమాను అక్టోబర్… -
Vishwanath & Sons : 4 రోజుల్లో ₹150 కోట్ల మార్క్ దాటిన ‘విశ్వనాథ్ & సన్స్’!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’ (Vishwanath & Sons) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా రిలీజ్ రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుని అప్రతిహతంగా దూసుకుపోతోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న యునానిమస్ ఆదరణతో ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా… -
Nayanthara : నయనతార కళ్ళు తెరిపించిన బిజినెస్ ?
రెమ్యునరేషన్ ఇంకో కోటి ఎక్కువ ఇస్తామన్నా నయనతార ప్రమోషన్స్‌కు వచ్చే ప్రసక్తే లేదంటుంది. అసలు సైన్ చేసే ముందే సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రమోషన్స్‌కు రానని, అలాగైతేనే నటిస్తానని ముందే చెప్పేస్తుంది. అందుకు ఓకే అంటేనే అగ్రిమెంట్ మీద సైన్ చేస్తుంది. ముందునుంచీ ఇదే పద్ధతిలో సినిమాలు చేస్తోంది నయన్. అయితే దిగ్గజ దర్శకుడు బాపు డైరెక్టర్ కావడం, ప్రభుదేవాతో పెళ్లి కోసం సినిమాలు మానేయాలి అనుకోవడం, ‘శ్రీరామరాజ్యం’ చివరి సినిమా కావడంతో ప్రమోషన్స్‌కు వచ్చింది నయన్.… -
Vishwanath and Sons: ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తే రిజల్ట్ ఇలా ఉంటుందా?
‘విశ్వనాథ్ & సన్స్’ ఊహించని వసూళ్లతో ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఆ పవర్ ఏంటో ఈ ఫ్యామిలీ మూవీ చూపించింది. ప్రతి చోటా ఫుల్ అయిపోవడం, టికెట్లు దొరకకపోవడంతో వీకెండ్లో చాలా చోట్ల స్క్రీన్లు పెంచేశారు. సూర్య పాత చిత్రాల రికార్డులన్నీ కూడా చెరిగిపోతున్నాయి. దర్శకుడు వెంకీ అట్లూరి రాసుకున్న కథకు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కావడంతో తెలుగు, తమిళ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఓవర్సీస్లో అయితే సూర్య… -
Suriya Vs Lokesh: లోకేష్ కనగరాజ్’కు సూర్య మార్క్ షాక్?
లోకేష్ కనగరాజ్ హీరో కావడంతో రిలీజ్‌కి ముందు సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక సీన్ మొత్తం మారిపోయింది. అయితే ఇప్పుడు అదే లోకేష్‌కు బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీతో ఊహించని పోటీ ఎదురైంది. ‘డీసీ’కి హిట్ టాక్ వచ్చినా, సూర్య దూకుడుతో స్క్రీన్లు, షోలు, ఆడియన్స్ సపోర్ట్ అటువైపు షిఫ్ట్ అయిపోయాయి. లోకేష్ కనగరాజ్ పేరు వినిపిస్తే యాక్షన్, ఇంటెన్స్ డ్రామా, మాస్ ట్రీట్మెంట్ గుర్తొస్తాయి. అలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న… -
Vishal: నేను బ్యాక్బెంచర్నే.. మా బ్యాచ్‌లో ఒకరు మాజీ డిప్యూటీ సీఎం, మరొకరు మాజీ మంత్రి..
Vishal: తమిళ స్టార్ హీరో విశాల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన తన విద్యాభ్యాసం, కాలేజీ రోజులు, సినీ రంగంలోకి రావడానికి దారితీసిన పరిస్థితుల గురించిన విషయాలను పంచుకున్నారు. తాను చదువుకునే రోజుల్లో టాపర్‌ను కాదని, సగటు విద్యార్థినేనని చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. తాను బ్యాక్‌బెంచర్‌గా ఉండేవాడినని విశాల్ తెలిపారు. “మా బ్యాక్‌బెంచ్ బ్యాచ్‌లో ఒకరు మాజీ డిప్యూటీ సీఎం, మరొకరు మాజీ విద్యాశాఖ మంత్రి. ఇక… -
Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
Suriya: తమిళ స్టార్ హీరో సూర్య చేసిన తాజా వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. సినిమా విజయాలు, అపజయాల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన కెరీర్లో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ..”‘కంగువ’ సినిమా కోసం దాదాపు 200 రోజుల పాటు పనిచేశాను. ఎంతో కష్టపడి, భారీ స్థాయిలో తెరకెక్కించిన ఆ చిత్రం మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ ‘కరుప్పు’ సినిమాను కేవలం 45 రోజుల్లో…
తాజావార్తలు
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
-
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!