Dhanush 50: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మాములు జోరు పెంచలేదు.. ఒకదాని తరువాత ఒకటి సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు.. ఇంకోపక్క గట్టి లైనప్ తో మిగతా హీరోలకు షాక్ ఇస్తున్నాడు.
ఫిదా చిత్రంతో సాయి పల్లవిని తెలుగు తెరకు పరిచయం చేసిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఈ సినిమాతో సాయి పల్లవి దశ తిరిగిపోయిందని చెప్పాలి. సింగిల్ పీస్ .. హైబ్రిడ్ పిల్ల అంటూ సాయి పల్లవి చెప్పిన డైలాగ్ ప్రస్తుతం ఆమెకే చెందుతుంది. టాలీవుడ్ లో సింగిల్ పీస్.. అందం, అభినయం, ఆహార్యం కలబోసిన ముగ్ద మనోహరం ఆమె. ఇక తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనే లవ్ స్టోరీ లో నటించి అందరిచేత కంటతడి పెట్టించిన ఈ…