Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి తరువాత గుళ్ళు గోపురాలు తిరుగుతూ కనిపించింది. పెళ్ళైన దగ్గరనుంచి అమ్మడికి వివాదాలకు మాత్రం తక్కువ లేదు. పెళ్లి తరువాత మొదటిసారి గుడికి వెళ్తూ చెప్పులు వేసుకొని కనిపించి ఒక వివాదానికి తెరలేపింది.
Nayanthara: కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార- విగ్నేష్ శివన్ ప్రస్తుతం తల్లిదండ్రుల ప్రేమను అనుభవిస్తున్నారు. ఇటీవలే ఈ జంట కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే.