Manjima Mohan: సాహసమే శ్వాసగా సాగిపో చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైంది మంజిమా మోహన్. నాగ చైతన్య సరసన కనిపించి మెప్పించిన ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుంది. గత కొన్నేళ్ల నుంచి మంజిమా, కుర్ర హీరో గౌతమ్ కార్తీక్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం విదితమే.
Nayan-Vignesh: గత కొన్నిరోజులుగా కోలీవుడ్ ను ఊపేస్తున్న విషయం నయన్ సరోగససీ. కొన్నిరోజుల క్రితం నయన్- విగ్నేష్ తాము కవల పిల్లలకు జన్మ ఇచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం విడాకుల పర్వం ఎక్కువైపోతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు విభేదాలతో విడిపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో అక్కినేని నా చైతన్య- సమంత విడిపోవడం వారికి ఎంత బాధను ఇచ్చిందో తెలియదు కానీ వారి విడాకుల వార్త ఎంతోమంది అభిమానులను కలిచివేసింది.
Nayanthara: కోలీవుడ్ కపుల్ నయనతార, విగ్నేష్ శివన్ ప్రస్తుతం భార్యాభర్తల బంధాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే పెళ్లి పీటలు ఎక్కిన ఈ జంట హానిమన్ ను త్వరగా ముగించుకొని ఎవరి కెరీర్ లో వారు బిజీగా మారిపోయారు.
Nayanthara: కోలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం స్టార్ హీరోయిన్ నయనతార పెళ్లి గురించి వెయ్యి కళ్లతో ఎదురుచూసిన విషయం విదితమే. ఎట్టకేలకు ఈ ఏడాది జూన్ లో నయన్ కోరుకున్న ప్రియుడు విగ్నేష్ తో పెళ్లి పీటలు ఎక్కింది.
లేడీ సూపర్ స్టార్ నయనతారఅభిమానులకు షాక్ ల మీద షాక్ లు ఇస్తుంది. మొన్నటికి మొన్న విఘ్నేష్ శివం తో సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకొని షాక్ ఇచ్చింది. ఇక నిన్నటికి నిన్న టెంపుల్ లో నుదుటున బొట్టు పెట్టుకొని కనిపించి షాక్ ఇచ్చింది. నయన్ ప్రేమ పెళ్లి విషయం ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెల్సిందే. నాలుగేళ్లు ప్రేమలో ఉన్న ఈ జంట కరోనా సెకండ్ వేవ్ లో…
కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయన్ తార- విఘ్నేష్ శివన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు రోజూ వింటూనే ఉన్నాం. కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్న ఈ జంట ఈ మధ్యనే ఎంగేజ్ మెంట్ చేసుకున్నారన్న విషయం తెల్సిందే. అదికూడా నయన్ ఒక షో లో రివీల్ చేయడంతో కన్ఫర్మ్ అయ్యింది. దీంతో ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు నయన్- విఘ్నేష్ ల వివాహం అయిపోయినట్లు తెలిసి షాక్ అవుతున్నారు.…