West Bengal: విపక్షాల కూటమి 'INDIA' ప్రకటన తర్వాత పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దాని ప్రభావం కనిపిస్తోంది. కూటమి INDIAకు సంబంధించి రాజధాని కోల్కతాలో కొత్త పోస్టర్లు వెలిశాయి.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య(79) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాససంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆయనను పామ్ అవెన్యూ నివాసం నుంచి గ్రీన్ కారిడార్ ద్వారా తరలించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొద్ది రోజుల క్రితం హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడింది. దీంతో చికిత్స కోసం హాస్పిటల్ లో అడ్మిట్ అయినా సీఎం మమతా బెనర్జీ నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గాయం నుంచి ఆమె త్వరగా కోలుకోవడంతో డాక్టర్లు ఇంటికి పంపించి వేశారు. ఈ క్రమంలో మరికొద్ది రోజుల పాటు సీఎం మమతా బెనర్జీ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
Tomato price: టమాటా రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే కిలో టామాటా ధర సెంచరీని దాటింది. ఇప్పుడు సరికొత్త రికార్డును సృష్టించింది. ఏకంగా కిలో టమాటా రూ. 155కు చేరుకుంది.
Facebook Love: ఫేస్బుక్లో పరిచయం. అది కాస్త ప్రేమకు దారితీసింది. ప్రేమికుడిని కలిసేందుకు సరిహద్దులు దాటి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్ కు వచ్చి పెళ్లి చేసుకున్న యువతి చివరికి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకోలేకపోయింది.
Bengal Panchayat Polls: పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలకు ముందు ముర్షిదాబాద్ జిల్లాలో ఒకే రోజు రెండు బాంబు పేలుళ్లు జరిగాయి. ఒక సంఘటనలో ఐదుగురు చిన్నారులు బాంబును బంతిగా భావించి ఆడుకుంటుండగా పేలుడు సంభవించి గాయపడ్డారు.
Kolkata Airport : కోల్కతా లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. విమానాశ్రయంలోని చెకిన్ ఏరియా పోర్టల్-డీ వద్ద స్వల్పంగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలను ఆర్పేశారు.