Home
Kitchen Hacks
Kitchen Hacks News
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
Kitchen Sink Tips: కిచెన్‌లో రోజూ గిన్నెలు తోమడం చాలా సాధారణ విషయమే. కానీ, ఎంత జాగ్రత్తగా ఉన్నా సింక్ దగ్గర పనిచేసేటప్పుడు నీళ్ల చుక్కలు, సబ్బు నాచు బట్టల మీద పడి తడిసిపోవడం అంతకన్నా పెద్ద సమస్య! ముఖ్యంగా స్నానం చేసి, శుభ్రమైన బట్టలు వేసుకుని వంటగదిలోకి వెళ్లినప్పుడు ఇలా బట్టలు తడిస్తే చాలు.. ఎక్కడ లేని చిరాకు వచ్చేస్తుంది. దానివల్ల మళ్లీ డ్రెస్ మార్చుకోవడమో, ఆ మరకలను ఉతకడమో అని ఇంకో పని నెత్తిన… -
Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
Soft Roti Tips: ఇంట్లో రోజూ రోటీలు, చపాతీలు చేసుకునే వారికి ఎదురయ్యే సాధారణ సమస్యల్లో రోటీ గట్టిపడటం కూడా ఒకటి. పెనం మీద నుంచి తీసినప్పుడు మెత్తగా, బాగా పొంగిన రోటీ.. కొన్ని గంటలు గడిచిన తర్వాత గట్టిగా, పొడిగా మారిపోతుంది. ముఖ్యంగా ఉదయం తయారు చేసి లంచ్ బాక్స్‌లో పెట్టిన రోటీలు మధ్యాహ్నానికి మెత్తదనం కోల్పోతుంటాయి. అయితే రోటీ గట్టిపడటానికి పిండి క్వాలిటీ లేదా నీళ్లు కారణం అనుకోవాల్సిన అవసరం లేదు. రోటీ తయారు… -
Silver Cleaning Trick: వెండి ఆభరణాలపై నలుపు పోవాలా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయి!
Silver Cleaning Trick: రక్షాబంధన్ పండుగ సమీపిస్తున్న వేళ చాలామంది తమ వెండి కాలి గొలుసులు, గాజులు, ఇతర ఆభరణాలను బయటకు తీస్తుంటారు. అయితే ఎక్కువ కాలం లాకర్ లేదా పెట్టెల్లో భద్రపరిచిన వెండి ఆభరణాలు నల్లగా మారడం సాధారణమే. దీంతో వాటి అసలు మెరుపు తగ్గిపోతుంది. అలాంటి సమయంలో వెంటనే నగల దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఇంట్లోనే సులభంగా లభించే కొన్ని వస్తువులతో వెండి ఆభరణాలను శుభ్రం చేసుకునే చిట్కాను వాళ్లు పంచుకున్నారు.… -
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
Kitchen Hacks: వంటగదిలో “చాకు” (Knife) ఎంత ముఖ్యమో ఎక్కువగా చెప్పక్కర్లేదు. కూరగాయలు, పండ్లు లేదా ఇతర పదార్థాలను కోయడానికి చాకు పదునుగా ఉండాలి. చాకు పదును తగ్గిపోతే పని నెమ్మదిగా జరగడమే కాకుండా.. కోసే సమయంలో ఆహార పదార్థాలపై నుంచి జారి చేతికి గాయమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే పదును తగ్గిన ప్రతిసారీ కొత్త చాకు కొనడం కంటే.. ఇంట్లోనే కొన్ని సులభమైన పద్ధతులతో చాకు పదును పెంచుకోవచ్చు. మరి అది ఎలానో చూసేద్దామా..… -
Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
Exhaust Fan Cleaning Tips: వంట చేసేటప్పుడు వచ్చే పొగ, నూనె ఆవిరి కారణంగా కిచెన్‌లోని ఎగ్జాస్ట్ ఫ్యాన్‌పై క్రమంగా జిడ్డు, దుమ్ము పేరుకుపోతుంటుంది. దీంతో ఫ్యాన్ నల్లగా మారి చూడటానికి ఇబ్బందిగా కనిపిస్తుంది. సాధారణంగా శుభ్రం చేయాలంటే ఫ్యాన్‌ను పూర్తిగా విప్పాల్సి ఉంటుంది. కానీ కొన్ని సులభమైన చిట్కాలతో ఫ్యాన్‌ను తీయకుండానే మెరిసేలా శుభ్రం చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం. 1. వెనిగర్ లేదా అమోనియా స్ప్రే ట్రిక్ ఒక స్ప్రే బాటిల్లో… -
Kitchen Hacks: ఫ్రిజ్‌లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటుంది!
Kitchen Hacks: ఏ వంటల్లో అయినా కొత్తిమీరకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కూరలు, పప్పులు, చట్నీలు, సూప్‌లు.. ఇలా ఏ వంటకమైనా చివర్లో కొద్దిగా కొత్తిమీర వేస్తే ఆ రుచి, సువాసన వేరుగా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ వంట రుచి, సువాసన మరింత పెరుగుతుంది. అయితే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కొత్తిమీర రెండు మూడు రోజుల్లోనే వాడిపోవడం, పసుపు రంగులోకి మారడం, కుళ్లిపోవడం అనే సమస్యలు చాలా మంది మహిళలకు ఎదురయ్యే సాధారణ సమస్య.… -
Food Facts: చిల్లు గారెలో చిల్లు ఎందుకు పెడతారో తెలుసా? దాని వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే!
Food Facts: వేడి వేడి గారె.. కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో తింటే ఆ రుచే వేరు. పండుగైనా, పెళ్లైనా, ఇంట్లో ప్రత్యేక సందర్భమైనా గారె తప్పనిసరిగా ఉండే వంటకం. కానీ మనం చిన్నప్పటి నుంచి చూస్తూ, తింటూ వస్తున్న గారె మధ్యలో ఉండే ఆ చిల్లు గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అది కేవలం అందంగా కనిపించడానికి పెట్టిందే అనుకుంటే పొరపాటే. గారె రుచి, మెత్తదనం, సరిగ్గా ఉడికే విధానం, వంట చేసే సౌలభ్యం… ఇలా ఎన్నో… -
Refrigerator Tips : మీ రిఫ్రిజిరేటర్ పైన ఎప్పుడూ ఉంచకూడని 7 వస్తువులు ఇవే..!
Refrigerator Tips : మన వంటగదిలో వస్తువులు దాచుకోవడానికి ఎన్ని అరలు ఉన్నా, చేతికి అందుబాటులో ఉంటుందని చాలామంది ప్రతి చిన్న వస్తువునూ ఫ్రిజ్ పైభాగంలోనే పెట్టేస్తుంటారు. పండ్లు, కిరాణా సరుకులు, నూనె డబ్బాలు, మందుల దాకా అన్నీ అక్కడ పేర్చడం సాధారణ అలవాటుగా మారిపోయింది. అయితే, ఈ చిన్న అలవాటు మీ ఫ్రిజ్ జీవితకాలాన్ని తగ్గించడమే కాకుండా తీవ్రమైన ఆరోగ్య, అగ్ని ప్రమాదాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రిజ్ తన లోపలి భాగాలను చల్లగా ఉంచేందుకు… -
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
Rainy Season Tips : వర్షాకాలం వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, గాలిలో పెరిగిన తేమ కారణంగా వంటగదిలోని కొన్ని ఆహార పదార్థాల నిల్వ కాలం తగ్గిపోతుంది. ముఖ్యంగా ప్రతి ఇంటా ఎక్కువ పరిమాణంలో కొనుగోలు చేసే బంగాళదుంపలు, ఉల్లిపాయలు కొద్ది రోజుల్లోనే మొలకెత్తి, మెత్తబడిపోవడం లేదా బూజు పట్టి పాడైపోతుంటాయి. అయితే, కొన్ని సులభమైన నిల్వ పద్ధతులను పాటించడం ద్వారా ఈ వర్షాకాలంలో కూడా వీటిని ఎక్కువ కాలం తాజాగా ఉంచుకుని, ఆహారం వృథా కాకుండా… -
Kitchen Hacks : పిండి కలిపేటప్పుడు.. ఇవి కలిపితే.. చపాతీ పొంగి దూదిలా పొంగుతుంది..
Kitchen Hacks : మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ప్రతిరోజూ భోజనంలో చపాతీ లేదా భాక్రీ ఉండాల్సిందే. మన వద్ద కూడా మధ్యాహ్నం లేదా రాత్రి వేళల్లో వేడివేడిగా, దూది లాంటి మెత్తటి చపాతీలను తినడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే, ఇంట్లో ఉదయం చేసిన చపాతీలు మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి ఎండిపోయినట్లుగా గట్టిపడిపోవడం, రుచి మారిపోవడం చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్య. హోటళ్లలో లభించేలా మెత్తగా, ఉబ్బిన చపాతీలను ఇంట్లోనే సులభంగా తయారు చేయడానికి కొన్ని చిన్నపాటి చిట్కాలు,…
తాజావార్తలు
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు