Home
Kitchen Hacks
Kitchen Hacks News
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
Kitchen Tips : పుట్టగొడుగులు (Mushrooms) కేవలం రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో బటన్, ఆయిస్టర్, మిల్క్ మష్రూమ్స్ వంటి పలు రకాలు సులభంగా దొరుకుతున్నాయి. అయితే, పుట్టగొడుగులు కొనుగోలు చేసిన కొద్ది రోజులకే జిగటగా మారిపోవడం, రంగు మారడం లేదా పాడైపోవడం మనం గమనిస్తుంటాం. వీటిలో తేమ శాతం ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. సరైన పద్ధతుల్లో శుభ్రం చేయడం, నిల్వ చేయడం ద్వారా పుట్టగొడుగులను… -
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
రోజూ వంట చేయడం వల్ల గ్యాస్ బర్నర్లు నల్లగా మారిపోతుంటాయి. వాటిపై నూనె, జిడ్డు, మసాలాలు పేరుకుపోవడం వల్ల బర్నర్ రంధ్రాలు పూడుకుపోతాయి. దీనివల్ల గ్యాస్ మంట (ఫ్లేమ్) బలహీనపడి, వంట చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అంతేకాకుండా.. గ్యాస్ సిలిండర్ కూడా త్వరగా అయిపోతుంది. సాధారణంగా కడిగితే ఈ నల్లటి జిడ్డు వదిలిపోదు. కాబట్టి.. ఇంట్లోనే సులభంగా గ్యాస్ బర్నర్లను కొత్తవాటిలా మెరిపించే ఒక అద్భుతమైన చిట్కాను ఇప్పుడు చూద్దాం. కావలసిన వస్తువులు.. టూత్‌పేస్ట్, వైట్… -
Mixer Jar: మిక్సీ తిప్పినప్పుడల్లా మూత ఊడిపోతోందా? రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా టైట్ చేసుకోండి!
Mixer Jar: వంటగదిలో ప్రతిరోజూ అత్యధికంగా ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువులలో మిక్సర్ గ్రైండర్ (మిక్సీ) ఒకటి. మసాలాలు నూరాలన్నా, చట్నీలు చేయాలన్నా, జ్యూస్‌లు పట్టుకోవాలన్నా మిక్సీ ఉండాల్సిందే. అయితే దీనిని నిరంతరం ఉపయోగించడం వల్ల తరచూ మిక్సీ జార్ మూత లూజ్ అయిపోతుంటుంది. దీంతో మిక్సీ ఆన్ చేయగానే లోపల ఉన్న పదార్థాలు బయటకు చిమ్మి ఇల్లంతా గందరగోళం అవుతుంది. దీంతో మిక్సీ తిప్పినంత సేపూ మూతను చేత్తో గట్టిగా పట్టుకోవాల్సి వస్తుంది. చాలామంది ఈ సమస్య… -
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
Rainy Season Kitchen Tips : వర్షాకాలం రాగానే చల్లని వాతావరణం మనకు హాయినిచ్చినా, వంటగదిలోని సరుకులకు మాత్రం అనేక సమస్యలు తెస్తుంది. గాలిలో ఉండే అధిక తేమ కారణంగా ఉప్పు, చక్కెర కరిగిపోవడం, బిస్కెట్లు మెత్తబడటం, పప్పులు, గోధుమ పిండి, రవ్వ వంటి వాటికి పురుగులు పట్టడం మనం తరచుగా చూస్తుంటాం. అయితే, మన వంటగదిలోని చిన్నచిన్న చిట్కాలను పాటిస్తే ఈ సమస్యలన్నింటినీ సులభంగా దూరం చేసుకోవచ్చు. గాలి చొరబడని డబ్బాలతో రక్షణ వాతావరణంలోని… -
Green Chillies Storage Tips: ఈ సింపుల్ ట్రిక్ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటాయి
Green Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు దాదాపు ప్రతి భారతీయ వంటింట్లో రోజూ ఉపయోగించే ముఖ్యమైన పదార్థం. అయితే మార్కెట్ నుంచి తాజాగా కొనుగోలు చేసిన మిరపకాయలు ఫ్రిజ్‌లో పెట్టిన రెండు మూడు రోజుల్లోనే వాడిపోవడం లేదా కుళ్లిపోవడం చాలా మందికి ఎదురయ్యే సమస్య. దీనికి ప్రధాన కారణం వాతావరణం మాత్రమే కాదు, వాటిని సరైన పద్ధతిలో నిల్వ చేయకపోవడం కూడా.. అసలు, పచ్చిమిరపకాయలు త్వరగా పాడవడానికి ప్రధాన కారణం తేమ. మిరపకాయలపై నీరు ఉండటం లేదా… -
Cleaning Tips: ఇల్లాళ్లకు స్మార్ట్ కిచెన్ ఐడియాస్.. వంటగదిని క్లీన్‌గా ఉంచే 12 అదిరిపోయే చిట్కాలు!
Cleaning Tips: ఇంట్లో ఇల్లాలు ఎక్కువ సమయం గడిపే ప్రదేశం వంటగది. అది ఎప్పుడూ శుభ్రంగా, నీట్‌గా ఉంటే వంట చేయడానికి ఒక మంచి అనుభూతి వస్తుంది. లేదంటే వంటగదిలోకి వెళ్లడానికే చిరాకు వేస్తుంది. మరి ఎలాంటి శ్రమ లేకుండా, రోజూ చిన్న చిన్న జాగ్రత్తలతో వంటగదిని ఎల్లప్పుడూ ఎలా శుభ్రంగా ఉంచుకోవచ్చో తెలుసా. ఈ స్టోరీలో మీ వంట గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఎలా ఉంచుకోవచ్చో తెలుసుకుందాం. * వంటగదిలో అన్నింటికీ ఒకే టవల్ వాడకూడదు.… -
Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
Cooking Tips: ఇంట్లో పరాటాలు, పూరీలు లేదా ఇతర వంటకాలతో పాటు చేసిన వెజిటబుల్ గ్రేవీ కొన్నిసార్లు మిగిలిపోతుంది. చాలామంది దానిని పనికిరాదని భావించి పారేస్తారు లేదా ఫ్రిజ్‌లో పెట్టి మర్చిపోతారు. అయితే మిగిలిపోయిన గ్రేవీని తెలివిగా ఉపయోగిస్తే కొత్త రుచులతో ఎన్నో వంటకాలను తయారు చేసుకోవచ్చు. దీంతో ఆహార వృథా తగ్గడమే కాకుండా సమయం, శ్రమ కూడా ఆదా అవుతాయి. నిజానికి, గ్రేవీలో ఇప్పటికే మసాలాలు, కూరగాయలు మరియు ఇతర పదార్థాల రుచి ఉంటుంది. దానిని… -
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
Kitchen Hacks: గుడ్డు ఆమ్లెట్ అంటే ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. ఒక పెనం మీద రెండు గుడ్లను పగలగొట్టి, అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా కారం, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఆమ్లెట్ తయారు చేయడం అందరికీ తెలిసిన విషయమే. కానీ చాలా మందికి ఎదురయ్యే ప్రధాన సమస్య ఏమిటంటే.. ఆమ్లెట్ వేసేటప్పుడు అది పెనానికి అంటుకుపోవడం, లేదా సరిగ్గా పొంగకుండా రావడం. ముఖ్యంగా నాన్-స్టిక్ పెనానికి సైతం అంటుకుపోయినప్పుడు… -
Homemade Paneer : ఇంట్లోనే సాఫ్ట్ పనీర్.. ఈ ట్రిక్ తెలిస్తే చాలు!
Homemade Paneer : స్వచ్ఛమైన పాలతో చేసిన పనీర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ప్రతి 100 గ్రాముల పనీర్‌లో సుమారు 18 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అయితే, మార్కెట్లో కల్తీ పనీర్ విక్రయాలు ఎక్కువవడంతో, చాలా మంది ఇప్పుడు పనీర్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ, ఇంట్లో పనీర్ చేసినప్పుడు అది మార్కెట్లో దొరికేలా మెత్తగా రాకుండా, గట్టిగా లేదా రబ్బరులా మారుతుంటుంది.… -
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
Door Cleaning Tips : ఇల్లు శుభ్రం చేసేటప్పుడు మనం సాధారణంగా నేలలు, సోఫాలు, కిటికీలు లేదా ఇంటి మూలలపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతుంటాము. కానీ నిత్యం మనం తాకే తలుపులు (Doors) , వాటి హ్యాండిళ్లను తరచుగా నిర్లక్ష్యం చేస్తుంటాము. మురికి చేతులతో పదేపదే తాకడం, వంటగదిలోని నూనెలు, మసాలాల జిడ్డు , బయటి నుండి వచ్చే దుమ్ము, ధూళి కారణంగా తలుపులపై, ముఖ్యంగా హ్యాండిల్స్ చుట్టూ ఒక నల్లటి, మొండి పొర పేరుకుపోతుంది. దీనివల్ల…
తాజావార్తలు
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు