Home
Kitchen Hacks
Kitchen Hacks News
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
భారతీయ వంటకాల్లో ఆవాలకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. పోపు పెట్టడం నుంచి పచ్చళ్లు, రకరకాల వంటకాల తయారీ వరకు ఆవాల వాడకం తప్పనిసరి. నూనెలో ఆవాలు చిటపటలాడుతుంటే వచ్చే సువాసనే వేరు. అయితే, ఈ చిన్న గింజలను సరిగ్గా నిల్వ చేయకపోతే వాటి ఘాటు, రుచి తగ్గిపోవడంతో పాటు తేమ కారణంగా బూజు పట్టడం లేదా పురుగులు పట్టి పాడైపోయే అవకాశం ఉంది. ఆవాలు ఎక్కువ కాలం తాజాగా, గుమగుమలాడే సువాసనతో ఉండేలా ఎలా నిల్వ… -
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..
How To Prevent Food From Sticking: వంట చేసేటప్పుడు కూరలు అడుగున అంటుకుని మాడిపోతే ఆ ఆనందమంతా ఆవిరైపోతుంది. రుచి చెడిపోవడంతో పాటు ఆ గిన్నెను తోముకోవడం కూడా పెద్ద సమస్యగా మారుతుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా మంది నూనె ఎక్కువగా పోస్తుంటారు. కానీ ప్రతిసారీ అలా ఎక్కువ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా, తక్కువ నూనెతోనే కూరలు అడుగు అంటకుండా చేసుకోవడానికి కొన్ని సులువైన… -
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
Kitchen Sink Tips: కిచెన్లో రోజూ గిన్నెలు తోమడం చాలా సాధారణ విషయమే. కానీ, ఎంత జాగ్రత్తగా ఉన్నా సింక్ దగ్గర పనిచేసేటప్పుడు నీళ్ల చుక్కలు, సబ్బు నాచు బట్టల మీద పడి తడిసిపోవడం అంతకన్నా పెద్ద సమస్య! ముఖ్యంగా స్నానం చేసి, శుభ్రమైన బట్టలు వేసుకుని వంటగదిలోకి వెళ్లినప్పుడు ఇలా బట్టలు తడిస్తే చాలు.. ఎక్కడ లేని చిరాకు వచ్చేస్తుంది. దానివల్ల మళ్లీ డ్రెస్ మార్చుకోవడమో, ఆ మరకలను ఉతకడమో అని ఇంకో పని నెత్తిన… -
Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్తో రోజంతా సాఫ్ట్గా!
Soft Roti Tips: ఇంట్లో రోజూ రోటీలు, చపాతీలు చేసుకునే వారికి ఎదురయ్యే సాధారణ సమస్యల్లో రోటీ గట్టిపడటం కూడా ఒకటి. పెనం మీద నుంచి తీసినప్పుడు మెత్తగా, బాగా పొంగిన రోటీ.. కొన్ని గంటలు గడిచిన తర్వాత గట్టిగా, పొడిగా మారిపోతుంది. ముఖ్యంగా ఉదయం తయారు చేసి లంచ్ బాక్స్లో పెట్టిన రోటీలు మధ్యాహ్నానికి మెత్తదనం కోల్పోతుంటాయి. అయితే రోటీ గట్టిపడటానికి పిండి క్వాలిటీ లేదా నీళ్లు కారణం అనుకోవాల్సిన అవసరం లేదు. రోటీ తయారు… -
Silver Cleaning Trick: వెండి ఆభరణాలపై నలుపు పోవాలా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయి!
Silver Cleaning Trick: రక్షాబంధన్ పండుగ సమీపిస్తున్న వేళ చాలామంది తమ వెండి కాలి గొలుసులు, గాజులు, ఇతర ఆభరణాలను బయటకు తీస్తుంటారు. అయితే ఎక్కువ కాలం లాకర్ లేదా పెట్టెల్లో భద్రపరిచిన వెండి ఆభరణాలు నల్లగా మారడం సాధారణమే. దీంతో వాటి అసలు మెరుపు తగ్గిపోతుంది. అలాంటి సమయంలో వెంటనే నగల దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఇంట్లోనే సులభంగా లభించే కొన్ని వస్తువులతో వెండి ఆభరణాలను శుభ్రం చేసుకునే చిట్కాను వాళ్లు పంచుకున్నారు.… -
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
Kitchen Hacks: వంటగదిలో “చాకు” (Knife) ఎంత ముఖ్యమో ఎక్కువగా చెప్పక్కర్లేదు. కూరగాయలు, పండ్లు లేదా ఇతర పదార్థాలను కోయడానికి చాకు పదునుగా ఉండాలి. చాకు పదును తగ్గిపోతే పని నెమ్మదిగా జరగడమే కాకుండా.. కోసే సమయంలో ఆహార పదార్థాలపై నుంచి జారి చేతికి గాయమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే పదును తగ్గిన ప్రతిసారీ కొత్త చాకు కొనడం కంటే.. ఇంట్లోనే కొన్ని సులభమైన పద్ధతులతో చాకు పదును పెంచుకోవచ్చు. మరి అది ఎలానో చూసేద్దామా..… -
Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
Exhaust Fan Cleaning Tips: వంట చేసేటప్పుడు వచ్చే పొగ, నూనె ఆవిరి కారణంగా కిచెన్లోని ఎగ్జాస్ట్ ఫ్యాన్పై క్రమంగా జిడ్డు, దుమ్ము పేరుకుపోతుంటుంది. దీంతో ఫ్యాన్ నల్లగా మారి చూడటానికి ఇబ్బందిగా కనిపిస్తుంది. సాధారణంగా శుభ్రం చేయాలంటే ఫ్యాన్ను పూర్తిగా విప్పాల్సి ఉంటుంది. కానీ కొన్ని సులభమైన చిట్కాలతో ఫ్యాన్ను తీయకుండానే మెరిసేలా శుభ్రం చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం. 1. వెనిగర్ లేదా అమోనియా స్ప్రే ట్రిక్ ఒక స్ప్రే బాటిల్లో… -
Kitchen Hacks: ఫ్రిజ్లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్గా ఉంటుంది!
Kitchen Hacks: ఏ వంటల్లో అయినా కొత్తిమీరకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కూరలు, పప్పులు, చట్నీలు, సూప్లు.. ఇలా ఏ వంటకమైనా చివర్లో కొద్దిగా కొత్తిమీర వేస్తే ఆ రుచి, సువాసన వేరుగా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ వంట రుచి, సువాసన మరింత పెరుగుతుంది. అయితే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కొత్తిమీర రెండు మూడు రోజుల్లోనే వాడిపోవడం, పసుపు రంగులోకి మారడం, కుళ్లిపోవడం అనే సమస్యలు చాలా మంది మహిళలకు ఎదురయ్యే సాధారణ సమస్య.… -
Food Facts: చిల్లు గారెలో చిల్లు ఎందుకు పెడతారో తెలుసా? దాని వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే!
Food Facts: వేడి వేడి గారె.. కొబ్బరి చట్నీ లేదా సాంబార్తో తింటే ఆ రుచే వేరు. పండుగైనా, పెళ్లైనా, ఇంట్లో ప్రత్యేక సందర్భమైనా గారె తప్పనిసరిగా ఉండే వంటకం. కానీ మనం చిన్నప్పటి నుంచి చూస్తూ, తింటూ వస్తున్న గారె మధ్యలో ఉండే ఆ చిల్లు గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అది కేవలం అందంగా కనిపించడానికి పెట్టిందే అనుకుంటే పొరపాటే. గారె రుచి, మెత్తదనం, సరిగ్గా ఉడికే విధానం, వంట చేసే సౌలభ్యం… ఇలా ఎన్నో… -
Refrigerator Tips : మీ రిఫ్రిజిరేటర్ పైన ఎప్పుడూ ఉంచకూడని 7 వస్తువులు ఇవే..!
Refrigerator Tips : మన వంటగదిలో వస్తువులు దాచుకోవడానికి ఎన్ని అరలు ఉన్నా, చేతికి అందుబాటులో ఉంటుందని చాలామంది ప్రతి చిన్న వస్తువునూ ఫ్రిజ్ పైభాగంలోనే పెట్టేస్తుంటారు. పండ్లు, కిరాణా సరుకులు, నూనె డబ్బాలు, మందుల దాకా అన్నీ అక్కడ పేర్చడం సాధారణ అలవాటుగా మారిపోయింది. అయితే, ఈ చిన్న అలవాటు మీ ఫ్రిజ్ జీవితకాలాన్ని తగ్గించడమే కాకుండా తీవ్రమైన ఆరోగ్య, అగ్ని ప్రమాదాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రిజ్ తన లోపలి భాగాలను చల్లగా ఉంచేందుకు…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
Nara Lokesh : రాజకీయాల్లో 13 ఏళ్ల ప్రయాణం.. ఉద్యోగాలు, విద్యే లక్ష్యమన్న నారా లోకేష్
-
National Health Guidelines: వైరస్, బ్యాక్టీరియా గుర్తింపుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు!
-
YS Jagan : కుల గణనకు జగన్ మద్దతు.. 2027 లెక్కల్లో కీలక మార్పులు చేయాలని డిమాండ్
-
Uppada Kothapalli : ఉప్పాడ కొత్తపల్లి ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా.. ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత
-
Bhogi Release: శర్వానంద్ ‘భోగి’ ఊచకోత అప్పుడే..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!