Home
Kitchen Hacks
Kitchen Hacks News
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
Door Cleaning Tips : ఇల్లు శుభ్రం చేసేటప్పుడు మనం సాధారణంగా నేలలు, సోఫాలు, కిటికీలు లేదా ఇంటి మూలలపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతుంటాము. కానీ నిత్యం మనం తాకే తలుపులు (Doors) , వాటి హ్యాండిళ్లను తరచుగా నిర్లక్ష్యం చేస్తుంటాము. మురికి చేతులతో పదేపదే తాకడం, వంటగదిలోని నూనెలు, మసాలాల జిడ్డు , బయటి నుండి వచ్చే దుమ్ము, ధూళి కారణంగా తలుపులపై, ముఖ్యంగా హ్యాండిల్స్ చుట్టూ ఒక నల్లటి, మొండి పొర పేరుకుపోతుంది. దీనివల్ల… -
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
Freezer Cleaning Hacks: చాలామంది ఇళ్లలో ఫ్రిజ్ ఫ్రీజర్‌లో ఐస్ కొండలా పేరుకుపోతూ ఉంటుంది. ఇలా ఫ్రీజర్‌లో విపరీతంగా మంచు గడ్డకట్టడం వల్ల లోపల స్థలం తగ్గిపోవడమే కాకుండా, ఫ్రిజ్ కూలింగ్ సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. దీనివల్ల కరెంట్ బిల్లు కూడా తడిసి మోపెడవుతుంది. అంతేకాదు, ఫ్రీజర్ డ్రాయర్లు జామ్ అయిపోయి సరిగ్గా మూసుకోవు. లోపల పెట్టిన ఆహార పదార్థాలకు సరైన చల్లదనం అందక అవి త్వరగా పాడైపోతాయి. ముఖ్యంగా ఆటో డీఫ్రాస్ట్ (Auto Defrost) ఆప్షన్… -
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
Kitchen Hacks : పండుగలు, శుభకార్యాలు లేదా ఇంట్లో పిల్లలు, పెద్దలు ఇష్టపడినప్పుడు పూరీ, పకోడా, బజ్జీల వంటి వంటకాలను డీప్ ఫ్రై చేయడం సహజం. అయితే, ఇలా వండిన తర్వాత కడాయిలో మిగిలిపోయిన నూనెను మళ్లీ మళ్లీ వంటల్లో ఉపయోగించడం ఆరోగ్యానికి, ముఖ్యంగా గుండెకు అస్సలు మంచిది కాదు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిబంధనల ప్రకారం.. ఒకసారి వేడి చేసి నాణ్యత కోల్పోయిన నూనెను తిరిగి ఆహారంలో వాడకూడదు.… -
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్‌తో స్టీల్ పాత్రలే సూపర్.!
Kitchen Hacks : చాలా మంది ఇళ్లలో స్టెయిన్లెస్ స్టీల్ (Stainless Steel) పాత్రల్లో వంట చేసేటప్పుడు ఆహారం అడుగున అంటుకుపోతుందని ఫిర్యాదు చేస్తుంటారు. దీనివల్ల వంట చేయడం మాత్రమే కాదు, ఆ తర్వాత ఆ పాత్రలను తోమడం కూడా పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఈ చిరాకు తట్టుకోలేక చాలా మంది స్టీల్ పాత్రలను పక్కన పెట్టేసి నాన్-స్టిక్ పాత్రలను వాడుతుంటారు. అయితే, తప్పు పాత్రలది కాదు.. మనం వండే పద్ధతిదే అని నిపుణులు చెబుతున్నారు. స్టీల్… -
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
Kitchen Hacks: ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చాలా మంది ఇల్లాళ్లకు వంటింట్లోనే వారి సగం కాలం గడిచిపోతుంది. ఎంత శుభ్రం చేసినా వదలని మొండి జిడ్డు, ఎంత కడిగినా పోని మిక్సీ జార్ల మురికి గృహిణులకు నిరంతరం తలనొప్పిగా మారుతుంటాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని అద్భుతమైన కిచెన్ హ్యాక్స్ చూస్తే.. ‘అరే! ఇన్నాళ్లూ ఈ సింపుల్ చిట్కాలు తెలియక ఎంత కష్టపడ్డాం’ అని ముక్కున వేలేసుకోవడం ఖాయం!… -
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
Kitchen Hacks: రోజూ వంటగదిలో గంటల తరబడి పనిచేసి అలసిపోతున్నారా? ఎంత కష్టపడినా పనులు త్వరగా పూర్తి కావడం లేదా? అయితే వంటగదిలో కేవలం కష్టపడటమే కాదు.. కాస్త స్మార్ట్‌గా ఆలోచించడం కూడా ముఖ్యం. మనకు తెలియని కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల వంట పని ఎంతో సులువు అవ్వడమే కాకుండా, సమయం కూడా చాలా ఆదా అవుతుంది. గృహిణుల శ్రమను తగ్గించి, వంటగది పనులను చిటికెలో పూర్తి చేసే అద్భుతమైన, ఉపయోగకరమైన కిచెన్… -
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
Kitchen Hacks: కిచెన్ ప్లాట్‌ఫారమ్‌లు, సింక్ ఏరియాలు లేదా తీపి పదార్థాల డబ్బాల చుట్టూ చీమలదండు చేరడం సాధారణ సమస్య. ఒక్కోసారి ఇవి ఆహార పదార్థాల్లోకి దూరి వాటిని పాడు చేయడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ముప్పుగా మారుతుంటాయి. అయితే వీటిని వదిలించుకోవడానికి మార్కెట్లో దొరికే కెమికల్ చాక్‌లు, స్ప్రేలను వాడటం వల్ల ఆహార పదార్థాలు విషపూరితమయ్యే ప్రమాదం ఉంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కెమికల్స్ లేకుండా, రూపాయి ఖర్చు కాకుండా ఇంట్లోనే ఈజీగా తయారు… -
Kitchen Hacks: గ్యాస్ బర్నర్లు నల్లగా మారిపోయాయా? ఇలా చేస్తే నిమిషాల్లో కొత్త వాటిలా మెరిసిపోతాయి!
Kitchen Hacks: కిచెన్‌లో ప్రతిరోజూ వాడే వస్తువుల్లో గ్యాస్ స్టవ్‌కు ఉండే ప్రాముఖ్యత వేరు. వంట చేసేటప్పుడు పాలు పొంగడం, కూరల జిడ్డు, నూనె మరకలు పడటం వల్ల గ్యాస్ బర్నర్లు, ఐరన్ స్టాండ్లు నల్లగా, మొండి జిడ్డుతో నిండిపోతాయి. బర్నర్ రంధ్రాలు పూడుకుపోవడం వల్ల మంట ఎరుపు రంగులో వస్తుంది. దీనివల్ల గ్యాస్ ఎక్కువ వృథా అవ్వడమే కాకుండా గిన్నెలు కూడా నల్లగా అయిపోతాయి. ఈ సమస్యలను మీరు కూడా ఫేస్ చేశారా.. అయితే మార్కెట్లో… -
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
Cleaning Tips : రాగి పాత్రలు కొత్తగా ఉన్నప్పుడు ఎంత అందంగా మెరుస్తాయో మనందరికీ తెలిసిందే. కానీ, వాటిని వాడుతున్న కొద్దీ కొద్ది రోజుల్లోనే నల్లగా , ఆకుపచ్చగా మారిపోతుంటాయి. అలాంటప్పుడు వాటిని తోమి మెరిపించడం పెద్ద శ్రమతో కూడిన పనని భావించి, చాలామంది వాటిని పక్కన పడేసి ఇతర పాత్రలను వాడుతుంటారు. అసలు రాగి పాత్రలు ఎందుకు నల్లబడతాయో తెలుసా? రాగి (కాపర్) గాలిలోని ఆక్సిజన్, తేమతో చర్య జరిపినప్పుడు దానిపై ఒక ఆక్సైడ్ పొర… -
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
Kitchen Hacks : ఇంట్లో తయారుచేసుకునే స్వచ్ఛమైన పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది మంచి రుచితో పాటు తాజాగా ఉంటుంది. పాలను బాగా మరిగించినప్పుడు పైన చిక్కటి మీగడ పొర ఏర్పడి, పెరుగు మరింత రుచిగా తయారవడానికి సహాయపడుతుంది. అయితే చాలామంది ఇళ్లలో పెరుగు తోడుకున్న తర్వాత దానిపై పలుచని నీటి పొర ఏర్పడటం మనం చూస్తుంటాము. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ నీరు మరేదో కాదు.. పాలు పులిసే ప్రక్రియలో సహజంగా ఏర్పడే ‘వే…
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
CM Revanth Reddy: “భూకబ్జాలపై పోరాడినందుకే నన్ను జైలుకు పంపారు”.. సుప్రీం తీర్పుపై రేవంత్‌రెడ్డి హర్షం
-
Hero Destini 110: హీరో Destini 110 Classique Edition లాంచ్.. 785mm సీటు, ఇంజిన్, పవర్, ధర వివరాలు!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Nayanthara: నయనతార మారలేదు.. మళ్లీ డుమ్మా కొట్టేసింది!
ట్రెండింగ్
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!