Weight Loss: సౌదీ అరేబియా నివాసి ఖలీద్ బిన్ మొహ్సిన్ షరీ ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. 2013లో అతని బరువు 610 కిలోలు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో మూడేళ్లపాటు మంచానపడ్డాడు. అధిక బరువు కారణంగా ఏ పనీ చేయలేకపోయాడు. చిన్న చిన్న పనులకు కూడా కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల సహాయం తీ�