Kiccha Sudeep Mother Died: కన్నడ సినీ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కిచ్చా సుదీప్ తల్లి సరోజా సంజీవ్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కిచ్చా సుదీప్ తల్లి అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే ఈరోజు (అక్టోబర్ 20) ఆమె ఈ ప్రపంచానికి శాశ్వతంగా వీడ్కోలు పలికారు. తన తల్లి అకాల మరణంతో నటుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. కిచ్చా సుదీప్ తల్లి…