మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పాపులర్ డైరెక్టర్ శంకర్ కాంబోలో RC15 అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా, చెర్రీ మొదటిసారిగా తండ్రీకొడుకులుగా కన్పించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం సంగతి అలా ఉంచితే… ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా షెడ్యూల్ అమృత్ సర్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 6…
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఒక పక్క బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన ఆఫర్స్ పట్టేస్తూనే ఇంకోపక్క తెలుగులోనూ హిట్ హీరోయిన్ గా మారింది. తెలుగులో ప్రస్తుతం కియారా, రామ్ చరణ్ సరసన శంకర్ సినిమాలో నటిస్తోంది. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం ఒక హీరోయిన్ అభిమానుల చేత తిట్లు తింటుంది. ఎందుకంటే .. ఆ హీరోయిన్ని అమ్మడు ఆంటీ అని పిలవడమే.. ఇంతకూ ఆ స్టార్ హీరోయిన్…
ప్రస్తుతం టాలీవుడ్ లో విభిన్నమైన కథలను తెరకెక్కిస్తున్నారు. హీరోలు సైతం రొట్ట సినిమాలకు సై అనకుండా ప్రయోగాలకు సిద్ధం అంటున్నారు. ఇక ఒకప్పుడు స్టార్ హీరోలు పొలిటికల్ డ్రామా లో నటించడానికి జంకేవాళ్లు. లవ్ స్టోరీస్, యాక్షన్ థ్రిల్లర్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు. కథ నచ్చితే పొలిటికల్ అయినా పర్లేదు అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు పొలిటికల్ కథలతోనే తెరక్కుతున్నాయి. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా…
దిగ్గజ దర్శకుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కోసం ఎదురు చూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కూడా దృష్టి పెట్టాడు. తాత్కాలికంగా ‘RC15’ అనే టైటిల్ తో క్రియేటివ్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ భారీ బడ్జెట్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు చరణ్. ఈ సినిమా 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్. అయితే…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో కలిసి లైగర్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. సాహారవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు లో విడుదల కానుంది. ఇక ఈ సినిమా తరువాత వేసుకుమార్ తో ఒక సినిమా ప్లాన్ చేసిన విజయ్. దాంతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మేకర్స్ పూర్తి చేసేశారట. లైగర్ షూటింగ్ కావడం .. నెక్స్ట్ ఈ…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మైండ్ బ్లోయింగ్ సూపర్ స్టైలిష్ మేకోవర్ లో కన్పించాడు. చెర్రీ డాషింగ్ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత హ్యాండ్సమ్ గా, కూల్ లుక్ తో మెగా అభిమానులను చరణ్ సర్ప్రైజ్ చేశాడనే చెప్పాలి. అయితే చరణ్ ఈ సరికొత్త మేకోవర్ తన నెక్స్ట్ సినిమా కోసమని తెలుస్తోంది. Read Also : Upasana : అత్తగారితో అనుబంధం ఎలా ఉందంటే?… వీడియో వైరల్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా ఇటీవలే రాజమండ్రి లో షూటింగ్ జరుపుకొంటుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో అంజలి – జయరామ్ – సునిల్ – శ్రీకాంత్ –…
విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ‘RC15’. రామ్ చరణ్, కియారా అద్వానీ, సునీల్, అంజలి, నవీన్ చంద్ర, జయరామ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా, ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్-పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న రామ్ చరణ్‌తో కియారా రొమాన్స్ చేయనుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎనర్జిటిక్ పాత్రలో కనిపించనున్నాడు.…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ‘RC15’. విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. RC15 నిర్మాతలు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో ఒక షూట్‌ని షెడ్యూల్ చేసారు. ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఫిబ్రవరి 10 నుండి ప్రారంభమయ్యే షూటింగ్ ఫిబ్రవరి 25 వరకు కొనసాగుతుందని ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్లాన్ రివర్స్ అయ్యింది. అనుకున్నట్టుగా ఈ…