టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ తెచ్చుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ‘సమంతా’ ఒకరు. గ్లామర్ హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసే వరకూ సమంతా కెరీర్ గ్రాఫ్ చాలా పెరిగింది. తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే సమంతా ‘ఫ్యామిలీ మాన్ 2’ వెబ్ సిరీస్ చేసి సూపర్ సక్సస్ కొట్టింది. ఇక్కడి నుంచి నార్త్ పైన ఎక్కువ దృష్టి పెట్టిన సామ్,…