మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖిలాడి. జయంతీలాల్ గడ (పెన్ స్టూడియోస్) సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ – ఎ స్టూడియోస్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఫిబ్రవరి 11 న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ లో…
మాస్ మహరాజా రవితేజ హీరోగా, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతీ హీరోయిన్లుగా తెరకెక్కిన ‘ఖిలాడి’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ లభించింది. తెలుగుతో పాటు ఈ నెల 11న ఈ మూవీ హిందీలోనూ విడుదల కాబోతోంది. రవితేజ రెండు భిన్నమైన పాత్రలు పోషించిన ఈ మాస్ మసాలా చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. ఇప్పటికే విడుదలైన 5 పాటలూ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం…
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ రమేష్ వర్మ కాంబోలో రాబోతున్న ‘ఖిలాడి’ సినిమాను సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 11న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన నాలుగు పాటలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. శనివారం ఐదో పాటని విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘క్యాచ్ మీ’ అంటూ సాగే ఈ పాటను…
బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ స్టార్లకు కలిసొస్తుందా..? అంటే అవుననే మాటే వినిపిస్తోంది. వరుస సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోంది. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించిన అనసూయ ఈ సినిమా తరువాత తెలుగు ప్రేక్షకులకు రంగమత్తగానే కొలువుండిపోయింది. ఆ సినిమా చరణ్ కి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత పుష్ప లో దాక్షాయణి గా ఎంట్రీ ఇచ్చింది.. అల్లు అర్జున్ లాంటి…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖిలాడీ. ఈ చిత్రంలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 11 న విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టేశారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్…
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రూపొందుతోన్న సినిమా ‘ఖిలాడీ’. కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. జనవరి 26 రవితేజ పుట్టిన రోజు సందర్భంగా మూవీలోని ‘ఫుల్ కిక్కు… ‘ అంటూ సాగే నాలుగో పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ మాస్ సాంగ్ కు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్ సమకూర్చారు. సాగర్, మమతా శర్మ…
రవితేజ కథానాయకుడిగా సత్యనారాయణ కోనేరు ‘ఖిలాడి’ సినిమాను నిర్మించాడు. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా, గతేడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్ కారణంగా షూటింగులో విషయంలో జాప్యం జరిగింది. ఈ సంక్రాంతికి ఈ సినిమా వస్తుందేమోనని కూడా అనుకున్నారు. కానీ ఫిబ్రవరి 11వ తేదీని ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఐరన్ రాడ్ పట్టుకుని యాక్షన్ మోడ్‌లోకి దిగిపోయినట్టు…
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న రెండో సినిమా ‘ఖిలాడీ’. గతంలో పదేళ్ళ క్రితం రవితేజతోనే రమేశ్ వర్మ ‘వీర’ చిత్రం రూపొందించాడు. రెండు పాటలు మినహా పూర్తయిన ‘ఖిలాడీ’ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆర్ట్ డైరెక్టర్ గాంధీ నడికుడికర్ వేసిన భారీ సెట్ లో డిసెంబర్ 13 నుండి రవితేజ, మీనాక్షి చౌదరిపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిసున్న ఈ పాటకు…