“కేజీఎఫ్ : చాప్టర్ 2” ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. దానికి ముందు పాన్-ఇండియా సినిమాపై భారీ హైప్‌ని సృష్టించేందుకు మేకర్స్ విభిన్నంగా ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టిని సారించారు. అందులో భాగంగానే ఇప్పటికే దేశవ్యాప్తంగా కొచ్చి, ముంబై వంటి పలు ముఖ్యమైన నగరాల్లో ప్రెస్ మీట్లు నిర్వహించిన టీం రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సందడి చేయనున్నారు. ఈరోజు సాయంత్రం తిరుపతిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి 24 గంటల వ్యవధిలో…
“రాధేశ్యామ్” నిరాశ పరచడంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఆయన నెక్స్ట్ మూవీ గురించి ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన “సలార్” మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రం టీజర్ గురించి ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెబల్ స్టార్ అభిమానుల కోసమేనా అన్నట్టుగా ఓ రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “సలార్” దర్శకుడు ప్రశాంత్ నీల్ మరో చిత్రం “కేజీఎఫ్ : చాప్టర్ 2”…
ఇటీవల కాలంలో సజ్జనార్ పుణ్యమాని టీఎస్ ఆర్టీసీకి ఫ్రీగానే కావాల్సినంత ప్రమోషన్లు జరుగుతున్నాయి. సజ్జనార్ “రాధేశ్యామ్”, “ఆర్ఆర్ఆర్” సినిమాల పట్ల ప్రేక్షకులను ఉన్న మేనియాను టీఎస్ ఆర్టీసీ బస్సు ప్రయాణం గురించి ప్రేక్షకుల్లో అవగాహన కల్పించడానికి ఉపయోగిస్తున్నారు. పలు సినిమా మీమ్స్ తో టీఎస్ ఆర్టీసీ గురించి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా, అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించారు. తాజాగా హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా అదే బాటలో నడుస్తూ “కేజీఎఫ్ 2” పవర్ ఫుల్ డైలాగ్ ను వాడేశారు.…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే “రాధేశ్యామ్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ లభించకపోవడంతో నెక్స్ట్ మూవీపై అందరి దృష్టి పడింది. ప్రభాస్ నెక్స్ట్ మూవీ ‘సలార్’ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకటిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘సలార్’లో ప్రభాస్ డైనమిక్ రోల్‌లో కనిపించనుండగా, శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ‘సాలార్’…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర సలార్. హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుతున్న సంగతి తెల్సిందే. ఇక ఈ చిత్రం కోసం డార్లింగ్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డార్లింగ్ ఫ్యాన్స్ కి సలార్…
కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెజిఎఫ్ 2. యావత్ ప్రపంచ సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 14 న రిలీజ్ కాబోతుంది. ఇక దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ షురూ చేసింది. నేడు ముంబైలో అడుగుపెట్టిన రాఖీ భాయ్ అండ్ టీమ్ వరుస ఇంటర్వ్యూలు ఇచ్చేశారు. ఇక ఈ ఇంటర్వ్యూ లో యష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ సూపర్…
‘కేజీఎఫ్- ఛాప్టర్ 1’ కన్నడ చిత్రం పాన్ ఇండియా మూవీగా విడుదలై అనూహ్య విజయం సాధించింది. ఈ సినిమా రెండో భాగంగా వస్తోన్న ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ ఏప్రిల్ 14న జనం ముందు నిలువబోతోంది. ఈ కన్నడ చిత్రం ఏ తీరున అలరిస్తుందో కానీ, ఓ రికార్డ్ ను మాత్రం పక్కాగా సొంతం చేసుకుంటోంది! ‘కేజీఎఫ్ – 2’కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను అత్యంత భారీవ్యయంతో నిర్మించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నిర్మితమైన…
ప్రస్తుతం బాలీవుడ్ మొత్తం సౌత్ సినిమాలవైపు చూస్తున్న సంగతి తెలిసిందే . ఇక ఇటీవల బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం టాలీవుడ్ పై చేసిన ఘాటు వ్యాఖ్యలు బాలీవుడ్ ని షేక్ చేసినవనే చెప్పాలి. ఇక తాజాగా సౌత్ ఇండస్ట్రీపై మరో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కన్నడ సూపర్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి జంటగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కెజిఎఫ్ 2. ఈ చిత్రంలో…
మొన్నటి వరకు ఆర్ఆర్ఆర్ మ్యానియా నడిచింది. నాలుగేళ్లు ఎంతగానో ఎదురుచూసిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక వారం రోజుల్లో 710 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది. ఇక సినిమా హిట్ అవ్వడంతో ఆర్ఆర్ఆర్ బృందం కొద్దిగా చల్లబడింది. ఇక కెజిఎఫ్ చాప్టర్ 2 ఆ హీట్ అందుకుంది. ఏప్రిల్ 14 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. కన్నడ…
KGF Chapter 2 గురించి తాజా అప్డేట్ వచ్చింది. కన్నడ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న “కేజీఎఫ్ చాప్టర్ 2” అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటన్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన “కేజీఎఫ్ 2” ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డు సంఖ్యలో వ్యూస్ ను కొల్లగొడుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. తాజా అప్‌డేట్ ఏమిటంటే KGF 2 సెన్సార్ ఫార్మాలిటీలను…